అక్షరటుడే, ఎల్లారెడ్డి : EAPCET | ఈఏపీసెట్ EAPCET పరీక్ష రాసేందుకు వెళ్లిన ఓ విద్యార్థిని రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. ఈ ఘటన బుధవారం ఉదయం మేడ్చల్ medchal రింగ్‌రోడ్డు ring road సమీపంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. లింగంపేట lingampeta మండలం నల్లమడుగు పెద్ద తండాకు చెందిన అర్చన (17) ఇంటర్ పూర్తయింది. ఆమె ఈఏపీసెట్ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకోగా మేడ్చల్ శివారులోని ఓ కాలేజీలో సెంటర్ పడింది. దీంతో పరీక్ష కోసం మంగళవారమే హైదరాబాద్ hyderabad వెళ్లిన అర్చన అక్కడ బంధువుల ఇంట్లో ఉంది. బుధవారం ఉదయం పరీక్ష రాయడానికి తన సోదరుడితో కలిసి బైక్‌పై వెళ్తుండగా వీరిని వెనక నుంచి వచ్చిన లారీ ఢీకొంది. ప్రమాదంలో అర్చన రోడ్డుపై పడిపోగా ఆమెపైనుంచి లారీ వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె అన్న అరవింద్‌కు గాయాలయ్యాయి.
EAPCET | ఈఏపీసెట్ పరీక్ష రాసేందుకు వెళ్లి విద్యార్థిని మృతి

Latest articles
టెక్నాలజీ
Samsung | తక్కువ ధరలోనే సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్.. రూ.8699కే గెలాక్సీ ఎఫ్6
అక్షరటుడే, వెబ్‌డెస్క్:Samsung | ప్రముఖ ఫోన్ల కంపెనీ సామ్‌సంగ్ తక్కువ ధరలో స్మార్ట్ ఫోన్(Smart Phone) కోసం చూసే...
ఆంధ్రప్రదేశ్
KA Paul | కూటమి సర్కారుపై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు
అక్షరటుడే, వెబ్‌డెస్క్: KA Paul | ఏపీలోని కూటమి సర్కారుపై ప్రజాశాంతి పార్టీ(Praja shanti party) అధ్యక్షుడు కేఏ...
అంతర్జాతీయం
Prime Minister Modi | రష్యా పర్యటన రద్దు చేసుకున్న ప్రధాని మోదీ
అక్షరటుడే, వెబ్‌డెస్క్:Prime Minister Modi | ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటన modi russia tour రద్దయ్యింది....
కామారెడ్డి
Mahammad Nagar | విద్యుత్‌షాక్‌తో కిరాణా షాపు దగ్ధం
అక్షరటుడే నిజాంసాగర్: Mahammad Nagar | విద్యుదాఘాతంతో కిరాణాషాప్ దగ్ధమైన ఘటన మహమ్మద్‌నగర్‌లో బుధవారం చోటు చేసుకుంది.స్థానికులు తెలిపిన...
More like this