ePaper
More
    Homeబిజినెస్​Stock Market | లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

    Stock Market | లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market | దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Domestic stock market)లో ఒడిదుడుకులున్నా లాభాల్లో సాగుతున్నాయి.

    గురువారం ఉదయం సెన్సెక్స్‌ 131 పాయింట్ల లాభంతో ప్రారంభమైనా వెంటనే 192 పాయింట్లు పడిపోయింది. తిరిగి పుంజుకుని ఇంట్రాడే(Intraday)లో గరిష్టంగా 333 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ(Nifty) 52 పాయింట్ల లాభంతో ప్రారంభమై అక్కడినుంచి 76 పాయింట్లు కోల్పోయింది. తిరిగి కోలుకుని గరిష్టంగా 138 పాయింట్లు లాభపడింది. ఉదయం 11 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌(Sensex) 313 పాయింట్ల లాభంతో 83,723 వద్ద, నిఫ్టీ 95 పాయింట్ల లాభంతో 25,548 వద్ద కొనసాగుతున్నాయి.

    Stock Market | అన్ని రంగాల్లో ర్యాలీ..

    పీఎస్‌యూ బ్యాంకు(PSU Bank) షేర్లలో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. మిగిలిన అన్ని రంగాల షేర్లు రాణిస్తున్నాయి. బీఎస్‌ఈలో ఆటో ఇండెక్స్‌ 0.95 శాతం పెరగ్గా.. ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ 0.85 శాతం, ఎనర్జీ 0.68 శాతం, కన్జూమర్‌ డ్యూరెబుల్స్‌ 0.66 శాతం, ఐటీ 0.59 శాతం, కమోడిటీ ఇండెక్స్‌ 0.47 శాతం లాభంతో కొనసాగుతున్నాయి. పీఎస్‌యూ బ్యాంక్‌ సూచీ 0.51 శాతం నష్టంతో కదలాడుతోంది. స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌(Small cap index) 0.34 శాతం, లార్జ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.31 శాతం, మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.26 శాతం లాభంతో కొనసాగుతున్నాయి.

    READ ALSO  Pre Market Analysis | బలహీనంగా గ్లోబల్‌ క్యూస్‌.. ఫ్లాట్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    Stock Market | Top gainers..

    బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 23 కంపెనీలు లాభాలతో 7 కంపెనీలు నష్టాలతో ఉన్నాయి. ఎంఅండ్‌ఎం(M&M) 1.61 శాతం, మారుతి 1.06 శాతం, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ 0.82 శాతం, ఇన్ఫోసిస్‌ 0.81 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ 0.79 శాతం లాభాలతో ఉన్నాయి.

    Stock Market | Top losers..

    బజాజ్‌ ఫైనాన్స్‌(Bajaj finance) 1.46 శాతం, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 1.43 శాతం, కొటక్‌ బ్యాంక్‌ 1.01 శాతం, ట్రెంట్‌ 0.96 శాతం, ఎస్‌బీఐ 0.31 శాతం నష్టాలతో ఉన్నాయి.

    Latest articles

    NH 44 | జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం.. మూడు కార్లను ఢీ కొట్టిన లారీ..

    అక్షరటుడే, ఇందల్వాయి: NH 44 | జాతీయ రహదారిపై 44పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందల్వాయి పోలీస్...

    Mobile Artillery Tests | సైనిక మౌలిక సదుపాయాలపై భారత్ ఫోకస్.. మొబైల్ ఆర్టిలరీ పరీక్షలకు సన్నద్ధం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Mobile Artillery Tests | ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) విజయంతో ఉత్సాహంగా ఉన్న భారతదేశం.. కీలకమైన...

    Nizamabad GGH | తీరు మారేనా..!

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad GGH | నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి (Nizamabad District Government General...

    SSC Notification | ఎస్సెస్సీలో ఎస్సెస్సీతో కొలువులు.. నోటిఫికేషన్‌ విడుదల చేసిన స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :SSC Notification | పదో తరగతి విద్యార్హతతో పలు పోస్టుల భర్తీకి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌(Staff...

    More like this