More
    Homeబిజినెస్​Stock market | లాభాలతో ప్రారంభమై.. నష్టాల్లోకి జారుకున్న సూచీలు

    Stock market | లాభాలతో ప్రారంభమై.. నష్టాల్లోకి జారుకున్న సూచీలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Stock market | దేశీయ స్టాక్‌ మార్కెట్లు (Domestic stock markets) స్వల్ప లాభాలతో ప్రారంభమైనా నిలదొక్కుకోలేకపోయాయి. మంగళవారం ఉదయం సెన్సెక్స్‌ (Sensex) 111 పాయింట్ల లాభంతో ప్రారంభమై ఇంట్రాడేలో గరిష్టంగా 185 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 39 పాయింట్ల లాభంతో ప్రారంభమైంది. భారత్‌ (Bharath) -పాక్‌ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతుండడం, ఇజ్రాయిల్‌ – యెమన్‌ల Israel and Yemen మధ్య యుద్ధభయాలు, యూఎస్‌ ఫెడ్‌ మీటింగ్‌ (US Fed meeting) నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. స్వల్ప ప్రాఫిట్‌ బుకింగ్‌(Profit booking)కు దిగడంతో సూచీలు పడిపోయాయి. ఉదయం 12.15 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌ 200 పాయింట్ల లాభంతో, నిఫ్టీ (Nifty) 90 పాయింట్ల నష్టంతో కొనసాగుతున్నాయి.

    Stock market | ఆటో, టెలికాం సెక్టార్లు మినహా..

    ఆటో, టెలికాం, ఎఫ్‌ఎంసీజీ (FMCG), మెటల్‌ సెక్టార్లు metal sectors మినహా మిగతా రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురవుతున్నాయి. బీఎస్‌ఈలో స్మాల్‌ BSE small, మిడ్‌ క్యాప్‌ (Mid cap) ఇండెక్స్‌లు 0.7 శాతం నష్టపోగా లార్జ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ large cap index 0.37 శాతం నష్టపోయింది. పీఎస్‌యూ బ్యాంక్‌ (PSU Bank) ఇండెక్స్‌ 1.9 శాతం క్షీణించింది. ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, పీఎస్‌యూ సూచీలు 1.3 శాతం, ఎనర్జీ 1.2 శాతం, పవర్‌ 0.95 శాతం, బ్యాంకెక్స్‌ (Bankex) 0.7 శాతం పడిపోయాయి. ఆటో ఇండెక్స్‌ 0.86 శాతం లాభంతో ఉండగా.. టెలికాం 0.38 శాతం, ఎఫ్‌ఎంసీజీ 0.3 శాతం, మెటల్‌ (Metal) ఇండెక్స్‌ 0.18 శాతం లాభంతో కదలాడుతున్నాయి.

    READ ALSO  Stock Market | ఒడిదుడుకుల్లో స్టాక్‌ మార్కెట్లు

    Stock market | Top Losers..

    బీఎస్‌ఈ (BSE) సెన్సెక్స్‌ 30 ఇండెక్స్‌లో 19 కంపెనీలు నష్టాలతో ఉండగా 11 కంపెనీలు మాత్రమే లాభాలతో కొనసాగుతున్నాయి. ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ (IndusInd bank) 2.8 శాతం నష్టపోగా అదానీ పోర్ట్స్‌ 2.23 శాతం, ఎటర్నల్‌ 2.6 శాతం నష్టంతో ఉన్నాయి. టైటాన్‌, ఎస్‌బీఐ SBI, బజాజ్‌ ఫైనాన్స్‌ Bajaj Finance, ఎన్టీపీసీ (NTPC), ఆసియా పెయింట్స్‌, టాటా మోటార్స్‌ Tata Motors ఒక శాతానికిపైగా నష్టంతో కొనసాగుతున్నాయి.

    Stock market | Top Gainers..

    ఎయిర్‌టెల్‌ 1.9 శాతం, ఎంఅండ్‌ఎం(M&M) 1.51 శాతం పెరగ్గా.. నెస్లే Nestle, టాటా స్టీల్‌ Tata Steel, హెచ్‌యూఎల్‌ HUL, మారుతి Maruti లాభాలతో ఉన్నాయి.

    Latest articles

    Kommineni Srinivas Rao | ఇంకెంత కాలం బ‌తుకుతా..ఎంత కాలం ప‌ని చేస్తా.. లైవ్‌లో క‌న్నీళ్లు పెట్టుకున్న కొమ్మినేని

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Kommineni Srinivas Rao | అమరావతి(Amaravati) మహిళలపై మురికి వ్యాఖ్యల కేసులో అరెస్టై రిమాండ్‌లో ఉన్న కొమ్మినేని...

    Minister Seetakka | మంత్రి సీతక్కను కలిసిన ఎమ్మెల్యే భూపతిరెడ్డి

    అక్షరటుడే, ఇందల్వాయి: Minister Seetakka | జిల్లా ఇన్​ఛార్జి మంత్రిగా నియమితులైన సీతక్కను రూరల్​ ఎమ్మెల్యే డాక్టర్​ భూపతిరెడ్డి...

    Kajol | రామోజీ ఫిలింసిటీకి జీవితంలో వెళ్ల‌ను.. అదొక భ‌యాన‌క ప్ర‌దేశం : కాజోల్

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Kajol | బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ రామోజీ ఫిలిం సిటీ(Ramoji Film City) గురించి షాకింగ్ కామెంట్స్...

    Collector Ashish Sangwan | ఏడాదిలోగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తవ్వాలి

    అక్షరటుడే, బాన్సువాడ: Collector Ashish Sangwan | ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ఏడాదిలోగా పూర్తవ్వాలని కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​...

    More like this