More
    HomeతెలంగాణSri Chaitanya School | పదిలో ‘శ్రీ చైతన్య’ విద్యార్థుల హవా

    Sri Chaitanya School | పదిలో ‘శ్రీ చైతన్య’ విద్యార్థుల హవా

    Published on

    అక్షరటుడే, ఆర్మూర్: Sri Chaitanya School | పది ఫలితాల్లో ఆర్మూర్ శ్రీ చైతన్య (Sri Chaitanya) విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చారని ప్రిన్సిపాల్ ముత్తు నందిపాటి తెలిపారు. 72 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 100% ఉత్తీర్ణత సాధించగా.. 62మంది విద్యార్థులు 500లకు పైగా మార్కులు సాధించినట్లు పేర్కొన్నారు. శివమాల్ హర్ 586, సీహెచ్ తాన్వి 585, సీహెచ్ అనన్య 584, రవితేజ 583 సాధించి టాపర్లుగా నిలిచినట్లు ప్రిన్సిపాల్ వివరించారు.

    Latest articles

    Ban Pakistani flights | పాక్​కు ఇక చుక్కలే.. మన గగనతలంపై ఆ దేశ​ విమానాల నిషేధం

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Ban Pakistani flights : భారత్​ గగనతలంపై పాకిస్తాన్‌ విమానాలు ప్రయాణించకుండా కేంద్ర ప్రభుత్వం నిషేధం...

    Vaisakhi month | పెళ్లి సందడి చేద్దామా.. వైశాఖ మాసంలో ముహూర్తాలు ఇవిగో..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Vaisakhi month : తెలుగు సంవత్సరంలో వైశాఖ మాసం రెండో నెల. ఈ మాసంలో విశాఖ...

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ – 01 మే 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంవిక్రమ సంవత్సరం –...

    Tenth Results | పదిలో మెరిసిన ‘ప్రభుత్వ’ విద్యార్థులు

    అక్షరటుడే, ఇందూరు: Tenth Results | ఉమ్మడిజిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు, కస్తూర్బాల్లో విద్యార్థులు తమ ప్రతిభ చూపారు. ఉత్తమ...

    More like this

    Ban Pakistani flights | పాక్​కు ఇక చుక్కలే.. మన గగనతలంపై ఆ దేశ​ విమానాల నిషేధం

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Ban Pakistani flights : భారత్​ గగనతలంపై పాకిస్తాన్‌ విమానాలు ప్రయాణించకుండా కేంద్ర ప్రభుత్వం నిషేధం...

    Vaisakhi month | పెళ్లి సందడి చేద్దామా.. వైశాఖ మాసంలో ముహూర్తాలు ఇవిగో..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Vaisakhi month : తెలుగు సంవత్సరంలో వైశాఖ మాసం రెండో నెల. ఈ మాసంలో విశాఖ...

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ – 01 మే 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంవిక్రమ సంవత్సరం –...
    Verified by MonsterInsights