అక్షరటుడే, కామారెడ్డి: SPR School | జిల్లా కేంద్రంలోని ఎస్పీఆర్ పాఠశాల ఎస్సెస్సీ ఫలితాల్లో (SSC Results) సత్తా చాటింది. పాఠశాలలో విద్యార్థిని అన్షిత 596, గాయత్రి, శ్రేణిత 590 మార్కులు సాధించారని పాఠశాల కరస్పాండెంట్ కొమిరెడ్డి మారుతి తెలిపారు. పాఠశాలలో 148 మంది విద్యార్థులకు గాను 125 మంది విద్యార్థులు 500 మార్కులకు పైగా సాధించారని తెలిపారు. ఈ సందర్భంగా ప్రతిభ చూపిన విద్యార్థులకు పాఠశాల యాజమాన్యం అభినందనలు తెలిపింది.
SPR School | పది ఫలితాల్లో ‘ఎస్పీఆర్’ ప్రభంజనం

Latest articles
అంతర్జాతీయం
India Pakistan border | సరిహద్దు నుంచి పాకిస్తాన్ సేనలు వెనక్కి..స్థావరాలు ఖాళీ చేస్తున్న పాక్ సైన్యం!
అక్షరటుడే, న్యూఢిల్లీ: India Pakistan border : జమ్మూ కశ్మీర్‌లోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) Line of Control...
అంతర్జాతీయం
Ban Pakistani flights | పాక్కు ఇక చుక్కలే.. మన గగనతలంపై ఆ దేశ విమానాల నిషేధం
అక్షరటుడే, న్యూఢిల్లీ: Ban Pakistani flights : భారత్ గగనతలంపై పాకిస్తాన్ విమానాలు ప్రయాణించకుండా కేంద్ర ప్రభుత్వం నిషేధం...
భక్తి
Vaisakhi month | పెళ్లి సందడి చేద్దామా.. వైశాఖ మాసంలో ముహూర్తాలు ఇవిగో..
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Vaisakhi month : తెలుగు సంవత్సరంలో వైశాఖ మాసం రెండో నెల. ఈ మాసంలో విశాఖ...
భక్తి
Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం
Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం
తేదీ – 01 మే 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంవిక్రమ సంవత్సరం –...
More like this