More
    Homeఅంతర్జాతీయంShubanshu Shukla | ఐఎస్​ఎస్​లో అడుగుపెట్టిన శుభాంశు శుక్లా

    Shubanshu Shukla | ఐఎస్​ఎస్​లో అడుగుపెట్టిన శుభాంశు శుక్లా

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Shubanshu Shukla | ఇంటర్నేషనల్​ స్పేస్​ సెంటర్​లో (International Space Center) భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్షంలోకి దూసుకెళ్లాడు. యాక్సియం–4 ప్రాజెక్టులో భాగంగా నలుగురు వ్యోమగాములతో బుధవారం మధ్యాహ్నం బయలు దేరిన ఫాల్కన్-9 రాకెట్ 28 గంటల ప్రయాణం తర్వాత అంతరిక్షానికి చేరుకుంది. SpaceX క్రూ డ్రాగన్ క్యాప్సూల్, గురువారం సాయంత్రం 4:03 గంటలకు ISSతో విజయవంతంగా డాక్ చేయబడింది. దీంతో నలుగురు వ్యోమగాములు స్పేస్​ సెంటర్​లో అడుగు పెట్టారు. వీరు 14 రోజుల పాటు సుమారు 60 ప్రయోగాలు చేయనున్నారు.

    Shubanshu Shukla | 41 ఏళ్ల తర్వాత..

    భారత్​కు చెందిన వ్యోమగామి రాకేశ్​ శర్మ 41 ఏళ్ల క్రితం అంతరిక్షంలోకి వెళ్లారు. ఇప్పుడు తాజాగా శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్రకు బయల్దేరారు. 28 గంటల ప్రయాణం తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రానికి ఆయన నేతృత్వంలోని బృందం చేరుకుంది. వీరు 14 రోజుల పాటు అంతరిక్ష కేంద్రంలో ఉండనున్నారు. ఫ్లోరిడాలోని నాసా కెన్నెడి స్పేస్​ సెంటర్(NASA Kennedy Space Center)​ నుంచి రాకెట్​ నింగిలోకి దూసుకెళ్లిన విషయం తెలిసిందే.

    READ ALSO  Iran-Israel Ceasefire | కాల్పుల విరమణ ఉల్లంఘన.. ఇరాన్​ – ఇజ్రాయెల్​పై ట్రంప్ అసహనం

    Latest articles

    Rain Alert | రాష్ట్రానికి వర్ష సూచన

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rain Alert | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం వర్షం (Rain) పడే అవకాశం...

    Indian Brands | ఎంసీ ఫస్ట్‌.. రాయ‌ల్ స్ట‌గ్ సెకండ్‌.. ప్ర‌పంచ మ‌ద్యం విక్ర‌యాల్లో భార‌త బ్రాండ్ల హ‌వా

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Indian Brands : భార‌తీయ విస్కీ బ్రాండ్లు ప్ర‌పంచ మార్కెట్ల‌ను శాసిస్తున్నాయి. ప్ర‌పంచ వ్యాప్తంగా అత్య‌ధికంగా...

    Puri Jagannath | భక్తుల కోసం మూలవిరాట్టే కదిలొచ్చే.. పూరి జగన్నాథ రథయాత్ర విశేషలివే..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Puri Jagannath : ఆషాఢ శుద్ధ విదియ(Ashadha Shuddha Vidiya)నాడు పూరీ క్షేత్రంలో అంగరంగ వైభవంగా...

    Today Gold Price | స్థిరంగా బంగారం, వెండి ధరలు.. తులం బంగారం ధ‌ర ఎంత అంటే..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today Gold Price : బంగారం Gold ధ‌ర‌లు ఎప్పుడు పెరుగుతాయో, ఎప్పుడు త‌గ్గుతాయో చెప్ప‌లేని...

    More like this