అక్షరటుడే, వెబ్‌డెస్క్: Kakatiya IIT / Medical Academy : ఆ విద్యార్థులు.. హైదరాబాద్ లాంటి మహా నగరానికి వెళ్లలేదు. కార్పొరేట్ విద్యాసంస్థల మెట్లు ఎక్కలేదు. ఎలాంటి లాంగ్ టర్మ్ శిక్షణ Long term Coaching కూడా తీసుకోలేదు. కానీ, జాతీయ స్థాయి ఐఐటీల్లో సీట్లు సాధించారు.
నిజామాబాద్‌లోని కాకతీయ ఒలంపియాడ్ స్కూల్, కాకతీయ జూనియర్ కాలేజీ(kakatiya IIT / Medical Academy)లో చదివారు. తొలి ప్రయత్నంలోనే 2024 జేఈఈ మెయిన్, అడ్వాన్స్ డ్(JEE Main, Advanced) ప్రవేశ పరీక్షలో ఉత్తమ ర్యాంకులు సాధించారు. దేశంలోనే ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో సీట్లు సాధించారు. ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకున్నారు. ఇలాంటి వారిలో కొందరు విద్యార్థులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
Kakatiya IIT / Medical Academy | చక్కని ప్రణాళికతో ముందుకు..
నేను కాకతీయ ఒలంపియాడ్లో పాఠశాల స్థాయి నుంచే జేఈఈ, ఐఐటీ ఫౌండేషన్ (JEE IIT Foundation) అందుకున్నాను. ఫ్యాకల్టీ ఇచ్చిన సజేషన్స్ ఎప్పటికప్పుడు పాటిస్తూ చదివాను. లెక్చరర్లు చక్కని ప్రణాళికతో మాకు టీచింగ్ చేశారు. వారు ఇచ్చిన ఫౌండేషన్ తో నేను ఐఐటీ సీటు సాధించాను. ఇందుకు కాకతీయ ఒలంపియాడ్ మేనేజ్మెంట్కు జీవితకాలం రుణపడి ఉంటాను. – Minhaz , Patna IIT(2024)
Kakatiya IIT / Medical Academy : ఒలంపియాడ్ కరికులంతో కూడిన ఐఐటీ ఫౌండేషన్..
కాకతీయ ఒలంపియాడ్ స్కూల్లో ఒలంపియాడ్ కరికులంతో ఉన్న ఐఐటీ / మెడికల్ ఫౌండేషన్ శిక్షణ నాకు ఎంతగానో ఉపయోగపడింది. స్కూల్, కాలేజీలో ఇచ్చిన ఫౌండేషన్ వల్లనే జేఈఈ మెయిన్, అడ్వాన్స్ డ్లో ప్రతిభ చాటి, దేశంలోనే ప్రతిష్ఠాత్మక ఐఐటీ విద్యా సంస్థలో సీటు సాధించాను. ఖరగ్‌పూర్ ఐఐటీలో బీ.టెక్ చేస్తున్నాను. ఇందుకు మా తల్లిదండ్రులు కూడా గర్వపడుతున్నారు. థాంక్స్ టు కాకతీయ ఒలంపియాడ్ మేనేజ్మెంట్. – Kethana , Kharagpur IIT (2024)
Kakatiya IIT / Medical Academy : నిత్యం ప్రత్యేక తర్ఫీదు..
కాకతీయ ఒలంపియాడ్ స్కూల్లో (Kakatiya Olympiad School) ప్రతి రోజు ఉదయం రెగ్యులర్ టీచర్లతో రెగ్యులర్ క్లాసులు చెప్పేవారు. మధ్యాహ్నం ప్రతి సబ్జెక్టుపై ఇంటర్ ఎంసెట్ స్థాయి లెక్చరర్లతో ఐఐటీ/మెడికల్ ఫౌండేషన్(IIT/Medical Foundation) శిక్షణ ఇచ్చేవారు. పక్కా ప్రణాళికతో అందించిన విద్య వల్లనే నేను జాతీయస్థాయి ప్రవేశ పరీక్షలైన జేఈఈ మెయిన్‌లో ప్రతిభ చాటగలిగాను. ప్రస్తుతం వరంగల్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(National Institute of Technology, Warangal)లో బీ.టెక్ చదువుతున్నా. – Shiva Pratham , Warangal NIT (2024)
Kakatiya IIT / Medical Academy : కాకతీయతోనే సాధ్యం..
వారానికి ఒక క్లాసు లేక జీరో అవర్స్ లో ఏదో ‘చెప్పామా’ అన్నట్లుగా కాకుండా.. నిజమైన ఒలంపియాడ్ విద్యతో కూడిన ఐఐటీ / మెడికల్ ఫౌండేషన్ శిక్షణ నిజామాబాద్ కాకతీయ విద్యాసంస్థల్లో అందించారు. ఒలంపియాడ్ స్కూల్లో అందించిన ఐఐటీ ఫౌండేషన్ విద్యతోనే నేను జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల్లో ప్రతిభ చాటాను. హైదరాబాద్‌లాంటి మహా నగరాలకు వెళ్లి కార్పొరేట్ విద్య పేరుతో ఫీజుల రూపంలో రూ.లక్షలు వృథా చేసుకోలేదు. స్థానికంగానే ఐఐటీ / నీట్ ఫౌండేషన్ అందిస్తున్న కాకతీయ ఒలంపియాడ్ విద్యాసంస్థలో మా తల్లిదండ్రులు నన్ను చదివించారు. నా భవిష్యత్తును తీర్చిదిద్దారు. – Hadi , Patna IIT, 2024
Kakatiya IIT / Medical Academy : తల్లిదండ్రులు ఆలోచించాలి..
నా పేరు మాలిక్. నేను నాగ్‌పూర్‌లోని ప్రతిష్ఠాత్మక ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో చదువుతున్నా. నా భవిష్యత్తును తీర్చిదిద్దింది నిజామాబాద్‌లోని కాకతీయ ఒలంపియాడ్ విద్యాసంస్థనే. మీ పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు అందించాలని అనుకుంటే.. సబ్జెక్టు నిపుణులతో నిత్యం ఐఐటీ/ నీట్ ఒలింపియాడ్ ఫౌండేషన్ క్లాసులు అందిస్తున్న పాఠశాలనే ఎంపిక చేసుకోండి. మీ పిల్లలను ఉత్తమంగా తీర్చిదిద్దండి. ఇందుకోసం వేరే ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. నిజామాబాద్‌లోని కాకతీయ ఒలంపియాడ్ స్కూల్, కాలేజీ ది బెస్ట్. కాకతీయ ఒలంపియాడ్ మేనేజ్మెంట్ చక్కని ఐఐటీ / నీట్ ఫౌండేషన్ అందిస్తోంది. – Malik, Nagpur IIIT(2024)