More
    Homeతెలంగాణకామారెడ్డిSant Sevalal Maharaj | గిరిజనుల ఆరాధ్య దైవం సంత్​ సేవాలాల్

    Sant Sevalal Maharaj | గిరిజనుల ఆరాధ్య దైవం సంత్​ సేవాలాల్

    Published on

    అక్షరటుడే, బాన్సువాడ: Sant Sevalal Maharaj | గిరిజనుల ఆరాధ్య దైవం సంత్​ సేవాలాల్ మహారాజ్ అని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్​రెడ్డి (MLA Pocharam Srinivas Reddy) అన్నారు. గురువారం వర్ని మండలం అంతాపూర్ తండాలో నూతనంగా నిర్మించిన జగదంబా మాత (Jagadamba Matha), సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి హాజరయ్యారు. పౌరాదేవి పీఠాధిపతి సంత్ బాబుసింగ్ మహారాజ్​తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెడు మార్గాన్ని వీడి ఆధ్యాత్మిక మార్గంలో పయనించేలా సేవాలాల్ మహారాజ్ ఎంతగానో కృషి చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బంజారా సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు బద్యానాయక్, పోచారం సురేందర్ రెడ్డి, తండా నాయక్ తదితరులు పాల్గొన్నారు.

    Latest articles

    Rain Alert | భారీ వర్షాలకు అవకాశం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rain Alert | తెలంగాణ Telanganaలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు heavy rains...

    Upasana | కొత్త ఆవ‌కాయ ప‌చ్చ‌డిని దేవుడి ద‌గ్గ‌ర పెట్టి అత్త‌మ్మ‌తో క‌లిసి పూజ‌లు చేసిన ఉపాస‌న‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ Surekha పుట్టినరోజు సందర్భంగా ఉపాసన కొణిదెల.. తన కొత్త బిజినెస్...

    ACB | ఏసీబీ దూకుడు.. ఏప్రిల్​లో ఎంతమంది చిక్కారంటే..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB | అవినీతి నిరోధక శాఖ(ACB) అధికారులు దూకుడు పెంచారు. దీంతో ఏప్రిల్​ రికార్డు...

    IPL 2025 | ప్లే ఆఫ్స్ రేసు నుంచి సీఎస్‌కే ఔట్.. ఆ ఐదుగురు ఆటగాళ్లపై వేటు!

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: IPL 2025 | ఐపీఎల్ 2025 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) పోరాటం ముగిసింది. ప్లే...

    More like this

    Rain Alert | భారీ వర్షాలకు అవకాశం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rain Alert | తెలంగాణ Telanganaలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు heavy rains...

    Upasana | కొత్త ఆవ‌కాయ ప‌చ్చ‌డిని దేవుడి ద‌గ్గ‌ర పెట్టి అత్త‌మ్మ‌తో క‌లిసి పూజ‌లు చేసిన ఉపాస‌న‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ Surekha పుట్టినరోజు సందర్భంగా ఉపాసన కొణిదెల.. తన కొత్త బిజినెస్...

    ACB | ఏసీబీ దూకుడు.. ఏప్రిల్​లో ఎంతమంది చిక్కారంటే..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB | అవినీతి నిరోధక శాఖ(ACB) అధికారులు దూకుడు పెంచారు. దీంతో ఏప్రిల్​ రికార్డు...
    Verified by MonsterInsights