అక్షరటుడే, వెబ్‌డెస్క్: Aghori | అఘోరీ.. కొంతకాలంగా తెలుగు రాష్ట్రాల్లో telugu states సంచలనంగా మారిన విషయం తెలిసిందే. తాజాగా పోలీసులు ఈ అఘోరీని aghori అరెస్టు arrest చేశారు. అనంతరం చేవెళ్ల కోర్టులో chevella court హాజర్చగా.. జడ్జి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు.
దీంతో పోలీసులు అతడిని సంగారెడ్డి కోర్టుకు sangareddy court తీసుకెళ్లారు. కాగా.. జైలు అధికారులు అఘోరీకి షాకిచ్చారు. ట్రాన్స్‌జెండర్ transgender కావడంతో లింగ నిర్ధారణ కాకుండా ఏ బ్యారక్‌లో ఉంచలేమని తేల్చి చెప్పారు. అనంతరం అఘోరీని Aghori తిప్పి పంపించేశారు. దీంతో జడ్జి ఆర్డర్స్‌తో వైద్య పరీక్షలు medical tests చేసి లింగ నిర్ధారణ పరీక్షలు gender determination tests నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది.
Aghori | హంగామా చేసిన అఘోరీ
అఘోరీని Aghori పోలీసులు సంగారెడ్డి జైలుకు sangareddy jail తరలించగా అరుపులు, కేకలతో హంగామా సృష్టించాడు. తన భార్య వర్షిణిని తనతోనే ఉంచాలని పట్టుబట్డాడు. ఓ మహిళను మోసం చేసిన కేసులో అఘోరీకి చేవెళ్ల కోర్టు chevella court రిమాండ్ విధించింది. అయితే ప్రభుత్వ ఆస్పత్రిలో government hospital వైద్య పరీక్షలు medical tests నిర్వహించిన వైద్యులు ట్రాన్స్‌జెండర్ ఫిమేల్గా transgender female ధ్రువీకరించారు.
కానీ సంగారెడ్డి జైలు అధికారులు sangareddy jail authorities అనుమతి నిరాకరించారు. దీంతో మరోసారి వైద్య పరీక్షల medical tests నిమిత్తం చేవెళ్ల ఆస్పత్రికి తరలించారు. డాక్టర్ రిపోర్ట్ doctor report ఆధారంగా అఘోరిని ఏ జైలుకు తరలించాలో పోలీసులు నిర్ణయం తీసుకోనున్నారు. లేదంటే.. చంచల్ గూడ జైలులో chanchalguda jail ట్రాన్స్జెండర్లకు ప్రత్యేక బ్లాక్ ఉండడంతో తరలించే ఛాన్స్ ఉంది.