More
    Homeఅంతర్జాతీయంRussia | రష్యాపై డ్రోన్‌లతో విరుచుకుపడ్డ ఉక్రెయిన్‌

    Russia | రష్యాపై డ్రోన్‌లతో విరుచుకుపడ్డ ఉక్రెయిన్‌

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Russia | రష్యా– ఉక్రెయిన్​ యుద్ధం ఏళ్లుగా సాగుతూనే ఉంది. ఉక్రెయిన్​పై రష్యా క్షిపణులతో దాడులు చేస్తుండగా.. తాజాగా ఉక్రెయిన్​ డ్రోన్​లో దాడులు చేసింది. వందకు పైగా డ్రోన్లతో మాస్కోలోని పలు ప్రాంతాలపై విరుచుకుపడింది. దీంతో రష్యా నాలుగు విమానాశ్రయాలను మూసివేసింది. ఉక్రెయిన్​ డ్రోన్లను తాము కూల్చి వేసినట్లు రష్యన్​ అధికారులు ప్రకటించారు. ఎయిర్​పోర్టులే లక్ష్యంగా ఉక్రెయిన్​ డ్రోన్లతో దాడులకు పాల్పడింది. దీంతో పలు విమానాశ్రయాలు ధ్వంసం అయినట్లు సమాచారం. మరోవైపు ఉక్రెయిన్‌లోని ఖార్కివ్‌ నగరంపై రష్యా దళాలు 20కి పైగా డ్రోన్లను ప్రయోగించాయి. రష్యా విక్టరీ డే సందర్భంగా మే 8 నుంచి 10 వరకు యుద్ధానికి తాత్కాలిక విరామం ప్రకటించనున్నారు.

    Latest articles

    Baloch Liberation Army | పాకిస్తాన్‌కు బలూచ్ దెబ్బ.. ఏడుగురి సైనికుల మృతి..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Baloch Liberation Army : భారత్‌తో కయ్యానికి కాలు దువ్వుతూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న పాకిస్తాన్‌కు...

    Sita Navami celebrations | ఎల్లారెడ్డిలో ఘనంగా సీతానవమి వేడుకలు

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: Sita Navami celebrations : సీతా నవమిని పురస్కరించుకొని ఎల్లారెడ్డి లోని బిందర్ లో విశ్వహిందూ...

    Prime Minister Narendra Modi | మన నీళ్లు మన ప్రయోజనాలకే.. ప్రధాని మోదీ స్పష్టీకరణ

    Akshara Today News Desk: Prime Minister Narendra Modi : భారతదేశ నదుల జలాలను ఇన్నాళ్లు వదిలేశామని,...

    Saraswati Pushkaram | సరస్వతీ పుష్కరాల కీలక అప్​డేట్​.. ఎప్పటి నుంచి అంటే..

    అక్షరటుడే, హైదరాబాద్: Saraswati Pushkaram : భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సరస్వతీ పుష్కరాలు రానే వచ్చేశాయి. భూపాలపల్లి...

    More like this