అక్షరటుడే, వెబ్‌డెస్క్ : TGSRTC | హైదరాబాద్‌లోని చర్లపల్లిలో రైల్వే స్టేషన్‌ను charlapalli railway station కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన విషయం తెలిసిందే. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ secundrabad railwat station లో ఆధునికీకరణ పనుల్లో భాగంగా చాలా రైళ్లను చర్లపల్లి నుంచి నడుపుతున్నారు. అయితే చర్లపల్లి రైల్వే స్టేషన్‌కు ఇన్ని రోజులు ఆర్టీసీ బస్సు rtc bus సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులు పడేవారు. ఈ క్రమంలో టీజీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. చర్లపల్లి రైల్వే స్టేషన్‌కు నగరంలోని పలు ప్రాంతాలకు బస్సులు నడపనున్నట్లు తెలిపింది. కొండాపూర్, సికింద్రాబాద్, మెహిదీపట్నం, సుచిత్ర, మణికొండ, అఫ్జల్ గంజ్, బోరబండా, పటాన్చెరు నుంచి చర్లపల్లి రైల్వే స్టేషన్‌కు బస్సులు నడుపుతామని తెలిపింది. ప్రయాణికులు ఆర్టీసీ బస్సులను సద్వినియోగం చేసుకోవాలని కోరింది.

Latest articles
కామారెడ్డి
Collector Ashish Sangwan | పనులు వేగవంతం చేయాలి
అక్షరటుడే, కామారెడ్డి:Collector Ashish Sangwan | మహిళా శక్తి భవన నిర్మాణం పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ ఆశిష్...
అంతర్జాతీయం
Operation Sindoor | పాకిస్థాన్‌పై మరోసారి భారత్ దాడులు.. ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ధ్వంసం
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Operation Sindoor | పాకిస్థాన్‌కు భారత్ మరో షాక్ ఇచ్చింది. పహల్గామ్ ఉగ్రదాడికి pahalgam...
తెలంగాణ
Licenced Surveyors | లైసెన్స్డ్ సర్వేయర్లకు శిక్షణ నిమిత్తం దరఖాస్తుల ఆహ్వానం
అక్షరటుడే, వెబ్‌డెస్క్ :Licenced Surveyors | రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్, సర్వే, ల్యాండ్ రికార్డ్స్ విభాగానికి సాయపడేందుకు రాష్ట్రంలో దాదాపు...
కామారెడ్డి
Human Rights Committee Kamareddy | టూరిస్టులను హతమార్చడం.. మానవహక్కులను భంగం కలిగించడమే..
అక్షరటుడే, కామారెడ్డి:Human Rights Committee Kamareddy | టూరిస్టు(Tourist)లను హతమార్చడమంటే మానవ హక్కులను భంగం కలిగించినట్లేనని జాతీయ మానవ...
More like this