More
    Homeటెక్నాలజీOPPO K13X | రూ. 15 వేలలో అద్భుతమైన ఫోన్‌.. సేల్స్‌ ఎప్పటినుంచి అంటే..

    OPPO K13X | రూ. 15 వేలలో అద్భుతమైన ఫోన్‌.. సేల్స్‌ ఎప్పటినుంచి అంటే..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​:OPPO K13X | చైనా(China)కు చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్ల తయారీ కంపెనీ ఒప్పో(OPPO) మరో నూతన మోడల్‌ను ఒప్పో కే 13 ఎక్స్ పేరుతో భారత మార్కెట్‌లో లాంచ్‌ చేసింది. ఫ్లిప్‌కార్ట్‌, ఒప్పో అధికారిక వెబ్‌సైట్‌తోపాటు ఆఫ్‌లైన్‌ స్టోర్స్‌లో ఈనెల 27 నుంచి అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. రూ. 15 వేలలోపు ధరలో మూడు వేరియంట్ల(Variants)లో తీసుకువచ్చిన ఈ మోడల్‌ ఫోన్‌ ఫీచర్లు తెలుసుకుందామా..

    డిస్‌ప్లే:6.67 ఇంచెస్‌ హెచ్‌డీ+ డిస్‌ప్లే.. 120 Hz రిఫ్రెష్‌ రేట్‌, 1000 నిట్స్‌ అల్ట్రా బ్రైట్‌ డిస్‌ప్లే, కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ 5 ప్రొటక్షన్‌.

    ప్రాసెసర్‌:మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 అక్టాకోర్‌ ప్రాసెసర్‌.

    బ్యాటరీ:6000 mAh బ్యాటరీ. 45 SUPERVOOC ఫ్లాష్‌ చార్జింగ్‌ సపోర్ట్‌. 21 నిమిషాల్లోనే జీరోనుంచి 30 శాతం వరకు, 37 నిమిషాల్లో జీరోనుంచి 50 శాతం వరకు బ్యాటరీ చార్జ్‌ అవుతుందని కంపెనీ పేర్కొంది. 1,700 చార్జింగ్‌ సైకిళ్లతో బ్యాటరీ ఐదేళ్ల వరకు మన్నుతుందని ప్రకటించింది.

    READ ALSO  Apple Foldable iPhone | ఆపిల్ నుంచి తొలి ఫోల్డ‌బుల్ ఫోన్‌.. 2026 నాటికి వ‌చ్చే అవ‌కాశం

    కెమెరా:వెనకవైపు 50 MP మెయిన్‌ కెమెరాతోపాటు 2 MP డెప్త్‌ కెమెరా కలిగి ఉంటుంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్‌ కోసం ముందువైపు 8 MP కెమెరా ఇచ్చారు. ఏఐ ఆధారిత అల్ట్రా క్లియర్‌ కెమెరా సిస్టమ్‌ కలిగి ఉంది. ఏఐ క్లారిటీ ఎన్‌హాన్సర్‌, స్మార్ట్‌ ఇమేజ్‌ మ్యాటింగ్‌ 2.0, ఏఐ ఎరేజర్‌, ఏఐ అన్‌బ్లర్‌, ఏఐ రిఫ్లెక్షన్‌ రిమూవర్‌ తదితర ఫీచర్లున్నాయి.

    ఆపరేటింగ్‌ సిస్టమ్‌:ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత కలర్‌ ఓఎస్‌ 15.

    కలర్స్‌:మిడ్‌న్కెట్‌ వయోలెట్‌, సన్‌సెట్‌ పీచ్‌ కలర్లలో లభిస్తుంది.

    అదనపు ఫీచర్లు:IP 65 డస్ట్‌, వాటర్‌ రెసిస్టెన్స్‌. 360 డిగ్రీస్‌ ఆర్మర్‌ బాడీ, మిలిటరీ గ్రేడ్‌ షాక్‌ రెసిస్టెన్స్‌.

    వేరియంట్స్:4 GB + 128 GB ధర రూ. 11,999.
    6 GB + 128 GB ధర రూ. 12,999.
    8 GB + 128 GB ధర రూ. 14,999.

    READ ALSO  Poco F7 5G | మరో కొత్త మోడల్‌ ఫోన్‌ను లాంచ్​ చేసిన పోకో.. ఎఫ్​ సిరీస్​లో బిగ్​ బ్యాటరీతో వచ్చేసిన ప్రీమియం మొబైల్

    కార్డ్‌ ఆఫర్‌:ఫ్లిప్‌కార్డ్‌ యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డుతో కొనుగోలు చేసేవారికి 5 శాతం క్యాష్‌ బ్యాక్‌ లభిస్తుంది.

    Latest articles

    Flipkart | ఫ్లిప్‌కార్ట్‌లో మరింత వేగం.. మినట్స్‌ పేరుతో క్విక్‌ కామర్స్‌లోకి ఎంట్రీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Flipkart | దేశంలోని ప్రముఖ ఇ-కామర్స్‌ సంస్థ అయిన ఫ్లిప్‌కార్ట్‌(Flipkart) మార్కెట్‌లో వాటా మరింత పెంచుకోవడంపై...

    Actress Laya | చెప్పులు లేకుండా సినిమా మొత్తం పరిగెత్తాను.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసి ల‌య‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Heroine Laya | ఒక‌ప్పుడు స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన లయ పెళ్లి త‌ర్వాత సినిమాల‌కి...

    IRCTC Tour Package | కర్ణాటకలోని ప్రకృతి అందాలు చూసొద్దామా.. ఐఆర్​సీటీసీ మరో సూపర్​ ప్యాకేజీ..

    అక్షరటుడే, వెబ్​డెస్క్:IRCTC Tour Package | వర్షాకాలం వచ్చిందంటే అడవులు పచ్చదనంతో కళకళలాడుతాయి. జలపాతాలను తమ హోయలతో కట్టి...

    Registration Department | ఫేక్​ ఎఫ్​ఎంసీతో రిజిస్ట్రేషన్లు.. సహకరిస్తున్న సబ్​ రిజిస్ట్రార్లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Registration Department | అక్రమ రిజిస్ట్రేషన్లలకు (illegal registrations) అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం ఎన్ని...

    More like this