ePaper
More
    Homeఅంతర్జాతీయంAmerica | అమెరికాలో ఘోర రోడ్డుప్రమాదం.. హైదరాబాద్‌కు చెందిన కుటుంబం సజీవ దహనం

    America | అమెరికాలో ఘోర రోడ్డుప్రమాదం.. హైదరాబాద్‌కు చెందిన కుటుంబం సజీవ దహనం

    Published on

    అక్షరటుడే, హైదరాబాద్ : America : అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో హైదరాబాద్‌ (Hyderabad)కు చెందిన కుటుంబం సజీవ దహనం అయింది. ఒళ్లు గగొర్పొడిచే ఈ ఘటన గ్రీన్‌కౌంటీ (Green County) ఏరియాలో చోటు చేసుకుంది. కారును భారీ ట్రక్కు ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

    America : అట్లాంటా నుంచి డల్లాస్​ వెళ్తుండగా..

    ఈ ప్రమాదంలో ఇద్దరు పిల్లలు సహా వెంకట్, తేజస్విని దంపతులు మృతి చెందారు. వేగంగా వచ్చిన ట్రక్కు బలంగా ఢీకొనడంతో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి, అందులోని నలుగురు కూడా సజీవ దహనం అయ్యారు. అట్లాంటా (Atlanta) నుంచి డల్లాస్‌(Dallas) వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది.

    America : మొత్తం బూడిదగా మారి..

    బాధిత కుటుంబం డల్లాస్​లో నివసిస్తున్నట్లు సమాచారం. కారు మొత్తం బూడిద కావడంతో ఎముకలు మాత్రమే మిగిలాయి. దీంతో వాటి ఆనవాళ్లను పోలీసులు ఫోరెన్సిక్​ ల్యాబ్​కు పంపారు. మృతదేహాల డీఎన్ఏ శాంపిల్స్ సేకరించారు. తదుపరి మృతదేహాలను బాధిత కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు.

    READ ALSO  Thailand PM | ఫోన్ కాల్ లీక్‌.. థాయ్ ప్ర‌ధానికి ఉద్వాస‌న‌

    అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంతో హైదరాబాద్​లోని వెంకట్, తేజస్విని కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. ఆహ్లాదంగా విహారానికి వెళ్లి, బంధువులతో సరదాగా గడిపి.. తిరిగి వెళ్తుండగా కుటుంబం మొత్తం ప్రాణాలు కోల్పోయింది.

    Latest articles

    Kamareddy Medical College | మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్​గా వాల్య.. జీజీహెచ్​ సూపరింటెండెంట్​గా వెంకటేశ్వర్​

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Medical College | కామారెడ్డి మెడికల్ కళాశాల (Kamareddy Medical College) ప్రిన్సిపాల్​గా డా.వెంకటేశ్వర్...

    Bhikkanoor | పల్లెలు పచ్చగా ఉంటేనే దేశం బాగుంటుంది: గోరటి వెంకన్న

    అక్షరటుడే, భిక్కనూరు: Bhikkanoor | పల్లెలు పంచగా ఉంటేనే దేశం బాగుంటుందని ప్రజాకవి గోరటి వెంకన్న (Prajakavi Gorati...

    Bihar Elections | మహిళలకు 35శాతం రిజర్వేషన్​.. బీహార్​ సీఎం సంచలన ప్రకటన

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Bihar Elections | బీహార్​ సీఎం నితీష్​కుమార్ (Bihar CM Nitish Kumar)​ సంచలన ప్రకటన...

    Yash Dayal | ఆర్సీబీ బౌల‌ర్‌పై ఎఫ్ఐఆర్ న‌మోదు.. అరెస్ట్ అయితే కెరీర్ ప్ర‌మాదంలో ప‌డ్డ‌ట్టేనా..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Yash Dayal | ఐపీఎల్ సెన్సేషన్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ పేసర్ యశ్​ దయాల్...

    More like this