More
    HomeతెలంగాణGPO Results | జీపీవో పోస్టుల ఫలితాలు విడుదల

    GPO Results | జీపీవో పోస్టుల ఫలితాలు విడుదల

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: గ్రామ పాలన అధికారుల(జీపీవో) (Village administration Officers) పరీక్ష ఫలితాలను ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది. రెవెన్యూ వ్యవస్థను (Revenue system) బలోపేతం చేయడంతో పాటు, భూ భారతి (BhuBharati) పకడ్బందీగా అమలు చేయడానికి ప్రభుత్వం 10,954 మంది జీపీవోలను నియమించాలని భావించిన విషయం తెలిసిందే.

    ఈ పోస్టుల భర్తీ కోసం గతంలో వీఆర్​ఏ, వీఆర్వోలు పని చేసిన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 6,196 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 25న పరీక్ష నిర్వహించారు. తాజాగా విడుదలైన ఫలితాల్లో 3,550 జీపీవో పోస్టులకు ఎంపికయ్యారు. వీరికి జూన్​ 2న నియామక పత్రాలు అందించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా.. మిగతా పోస్టులను ఎలా భర్తీ చేస్తారనే విషయాన్ని ప్రభుత్వం వెల్లడించలేదు.

    READ ALSO  Kaleshwaram Commission | కాళేశ్వరం విచారణకు బయలుదేరిన కేసీఆర్​.. బీఆర్​కే భవన్ వద్ద ఉద్రిక్తత

    Latest articles

    Kuppam | సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో దారుణం

    అక్షరటుడే, అమరావతి: Kuppam : ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)సీఎం చంద్రబాబు CM Chandrababu సొంత నియోజకవర్గం కుప్పం(Kuppam constituency)లో దారుణం...

    Kerala | పూజల పేరుతో మహిళను బెదిరించి.. లైంగిక దాడికి పాల్పడిన పూజారి

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Kerala : బెంగళూరు(Bengaluru)కు చెందిన మహిళపై లైంగిక దాడికి పాల్పడిన కేరళ ఆలయ పూజారి సహాయకుడిని...

    Seven Hills Express Train | తిరుపతి-సికింద్రాబాద్ సెవెన్ హిల్స్ ఎక్స్‌ప్రెస్‌లో మంట‌లు..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Seven Hills Express Train : ప్రస్తుత రోజుల్లో ప్రయాణికుల ప్రాణాల‌కి గ్యారెంటీ అనేది లేకుండా...

    Pre Market Analysis | మిక్స్‌డ్‌గా గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌డౌన్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Pre Market Analysis : ప్రధాన గ్లోబల్‌ మార్కెట్లు(Global markets) మిక్స్‌డ్‌గా ఉన్నాయి. యూఎస్‌, యూరోప్‌...

    More like this