More
    HomeతెలంగాణRed Cross | ఉగ్రదాడిలో అమరులకు రెడ్​క్రాస్​ ఆధ్వర్యంలో సంతాపం

    Red Cross | ఉగ్రదాడిలో అమరులకు రెడ్​క్రాస్​ ఆధ్వర్యంలో సంతాపం

    Published on

    అక్షరటుడే, ఇందూరు:Red Cross | పహల్​గామ్​(Pahalgam)లో జరిగిన ఉగ్రవాదుల దాడి(Terrorist Attack)ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు నిజామాబాద్ రెడ్​క్రాస్​ సొసైటీ ఛైర్మన్ బుస్సా ఆంజనేయులు తెలిపారు. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన అమరులకు రెడ్​క్రాస్ కార్యాలయం(Red Cross Office)లో శుక్రవారం నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ భద్రతను దెబ్బతీసే ఇలాంటి చర్యలను ఎవరూ సహించలేరన్నారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోట రాజశేఖర్, కార్యదర్శి అరుణ్ బాబు, జూనియర్ రెడ్​క్రాస్ సమన్వయకర్త అబ్బాపూర్ రవీందర్, సహ కార్యదర్శి పోచయ్య, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాజేష్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

    Latest articles

    cash bundles | సికింద్రాబాద్ లోని ఓ గోదాంలో భారీగా నోట్ల కట్టల కలకలం

    అక్షరటుడే, హైదరాబాద్: cash bundles : సికింద్రాబాద్ లోని ఓ గోదాంలో భారీగా నోట్ల కట్టలు వెలుగుచూడటం కలకలం...

    POK | పీవోకేను భారత్​లో కలపండి : సీఎం రేవంత్​రెడ్డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : POK | పాక్ ఆక్రమిత కశ్మీర్​(POK)ను భారత్​లో కలపాలని సీఎం రేవంత్​రెడ్డి CM Revanth...

    Indus River | ఎడారి కానున్న పాక్​.. పక్కా ప్లాన్​తో వెళ్తున్న భారత్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Indus River | సింధూ నది sindhu river water నుంచి ఒక్క చుక్క...

    Prashanth Reddy | కేసీఆర్ పాలన కోరుకుంటున్న ప్రజలు

    అక్షరటుడే, కామారెడ్డి : Prashanth Reddy | రాష్ట్రంలో మళ్లీ కేసీఆర్ పాలనను ప్రజలు కోరుకుంటున్నారని మాజీ మంత్రి,...

    More like this

    cash bundles | సికింద్రాబాద్ లోని ఓ గోదాంలో భారీగా నోట్ల కట్టల కలకలం

    అక్షరటుడే, హైదరాబాద్: cash bundles : సికింద్రాబాద్ లోని ఓ గోదాంలో భారీగా నోట్ల కట్టలు వెలుగుచూడటం కలకలం...

    POK | పీవోకేను భారత్​లో కలపండి : సీఎం రేవంత్​రెడ్డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : POK | పాక్ ఆక్రమిత కశ్మీర్​(POK)ను భారత్​లో కలపాలని సీఎం రేవంత్​రెడ్డి CM Revanth...

    Indus River | ఎడారి కానున్న పాక్​.. పక్కా ప్లాన్​తో వెళ్తున్న భారత్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Indus River | సింధూ నది sindhu river water నుంచి ఒక్క చుక్క...
    Verified by MonsterInsights