అక్షరటుడే, ఇందూరు: Medical College | రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన మెడికల్ కళాశాలల్లో (Medical College) వెంటనే నియామకాలు చేపట్టాలని టీజీవో అసోసియేషన్ (TGO Association) అధ్యక్షుడు అలుక కిషన్ డిమాండ్ చేశారు. సోమవారం నగరంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో (Government Medical College) టీజీవో అసోసియేషన్ సమావేశం, సభ్యత్వ నమోదు నిర్వహించారు. ఈ సందర్భంగా సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. అన్ని మెడికల్ కళాశాలల్లో సాధారణ బదిలీలు చేపట్టాలని కోరారు. హైదరాబాద్ నగర పరిధిలో జూనియర్ డాక్టర్లతో(Junior Doctors) పనిచేయిస్తూ, సీనియర్లను జిల్లాలు, గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయించడం అన్యాయమన్నారు. గతంలో పదోన్నతులకు సేవల ఆధారంగా వెయిటేజీ ఇచ్చేవారని, ప్రస్తుతం దానిని నిలిపేశారని వివరించారు. అలాగే పీఆర్‌సీ బకాయిల విడుదల, ఇతర అంశాలపై చర్చించారు. సమావేశంలో అసోసియేట్ అధ్యక్షుడు తిరుపతి రావు, దేవిసింగ్, ఉపాధ్యక్షుడు రాములు, సంయుక్త కార్యదర్శి నాగమోహన్, అర్బన్ యూనిట్ అధ్యక్షుడు స్వామి, కార్యదర్శి జగదీశ్, నాగరాజు, మెడికల్ కళాశాలల వైద్యులు పాల్గొన్నారు.

Latest articles
ఆంధ్రప్రదేశ్
AP Rajya Sabha candidate | ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ అభ్యర్థి పేరు ఖరారు
అక్షరటుడే, వెబ్‌డెస్క్: AP Rajya Sabha candidate : ఏపీ రాజ్యసభ అభ్యర్థి పేరు ఖరారైంది. ఎన్డీయే ఉమ్మడి...
క్రీడలు
RR vs GT | 35 బంతుల్లోనే సెంచరీ.. వైభవ్ సూర్యవంశీ అరుదైన రికార్డు
Akshara Today: RR vs GT : ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్ 2025) Indian Premier League - IPL...
జాతీయం
Padma Awards ceremony | శ్రీజేశ్, అశ్విన్‌కు పద్మ అవార్డులు- భారత అథ్లెట్లకు అరుదైన గౌరవం
అక్షరటుడే, న్యూఢిల్లీ: మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ పద్మ శ్రీ అవార్డు అందుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల...
జాతీయం
Operation Kagar | ఆపరేషన్ కగార్ ఆపండి.. శాంతిచర్చలు జరపాలని మావోయిస్టుల లేఖ
అక్షరటుడే, వెబ్‌డెస్క్: ceasefire : కేంద్ర ప్రభుత్వం శాంతిచర్చలు జరపాలని కోరుతూ మావోయిస్టులు లేఖ విడుదల చేసినట్లు సమాచారం....
More like this