More
    HomeసినిమాOdela - 2 streaming | ఇటీవలే రిలీజ్​.. అప్పుడే ఓటీటీలోకి ఓదెల 2.. స్ట్రీమింగ్​...

    Odela – 2 streaming | ఇటీవలే రిలీజ్​.. అప్పుడే ఓటీటీలోకి ఓదెల 2.. స్ట్రీమింగ్​ ఎక్కడంటే..

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Odela – 2 streaming : ఓదెల 2..(odela2) తమన్నా భాటియా Tamanna కీ రోల్​ పోషించిన చిత్రం ఇది. సస్పెన్స్, థ్రిల్లర్​, హర్రర్​, ఎమోషనల్​ కలయికతో రూపొందించిన ఈ సినిమా ఏప్రిల్​ 17న థియేటర్లలో రిలీజ్​ అయింది. కానీ, ఇదే సమయంలో పలు సినిమాలు విడుదల కావడంతో ఆ పోటీని తట్టుకోలేక, నెల తిరగకుండానే ఓటీటీలోకి వచ్చేస్తోంది.

    తమన్నా ఓదెల 2 చిత్రం త్వరలోనే ఓటీటీలోకి రానున్నట్లు చెబుతున్నారు. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హ‌క్కుల‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ amezon prime movie’s సొంతం చేసుకుంది. ఈ క్రమంలో మే 16 నుంచి స్ట్రీమింగ్ కానున్న‌ట్లు చెబుతున్నారు. త్వరలోనే దీని గురించి అధికారికంగా ప్రకటన రానున్నట్లు తెలిసింది. కాగా, అమెజాన్ ప్రైమ్‌తో పాటు ఆహా aha ott లోనూ ఓదెల 2 స్ట్రీమింగ్ కానున్నట్లు పేర్కొంటున్నారు.

    Latest articles

    Amarnath Yatra | అమర్‌నాథ్ యాత్ర ప్రారంభ తేదీ ఫిక్స్‌.. వెళ్లేందేందుకు సిద్ధం అవుదామా..

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Amarnath Yatra : పుణ్యక్షేత్రాల పర్యటనలో అతి ముఖ్యమైన అమర్‌నాథ్ యాత్ర ప్రారంభ తేదీ ఫిక్స్‌...

    BRML Jobs | బీఆర్ఎం​ఎల్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ.1.40 ల‌క్ష‌ల వేత‌నం

    Akshara Today: BRML Jobs : వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి భార‌త్ ఎర్త్ మూవ‌ర్స్ లిమిటెడ్...

    Railway Department warns | మ‌ధ్య‌లోనే దించేస్తారు జాగ్ర‌త్త.. ప్ర‌యాణికుల‌కు రైల్వే శాఖ హెచ్చ‌రిక‌

    Akshara Today News Desk: Railway Department warns : ప్ర‌యాణికుల‌కు రైల్వే railway శాఖ కీల‌క సూచ‌న చేసింది....

    Peddi movie shooting | పెద్ది సినిమా షూటింగ్‌కి బ్రేక్.. లండ‌న్‌లో వాలిన మెగా ఫ్యామిలీ.. ఎందుకంటే..!

    Peddi movie shooting : మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ Ram Charanన‌టిస్తున్న తాజా చిత్రం పెద్ది....

    More like this