More
    HomeతెలంగాణTelangana BJP President | తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవికి రాంచందర్​రావు నామినేషన్​

    Telangana BJP President | తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవికి రాంచందర్​రావు నామినేషన్​

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Telangana BJP President | తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి భర్తీకి నోటిఫికేషన్​ (notification) వచ్చిన విషయం తెలిసిందే. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పార్టీ నేత రాంచందర్​రావును (Ramchandra Rao) అధ్యక్ష పదవికి ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవికి ఆయన నామినేషన్​ దాఖలు చేశారు. రెండు సెట్ల నామినేషన్లు వేశారు.

    Telangana BJP President | చాలా పెద్ద బాధ్యత అప్పగించారు

    నామినేషన్​ (nomination) దాఖలు ముందుకు రాంచందర్​ రావు మాట్లాడుతూ 40 ఏళ్లుగా పార్టీలో పనిచేస్తున్నానని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలతో సత్సంబంధాలు ఉన్నాయన్నారు. పార్టీ అధిష్టానం (party high command) నాకు చాలా పెద్ద బాధ్యత అప్పగించిందని వ్యాఖ్యానించారు. నా ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయని.. అందరితో సమన్వయం చేసుకుని ముందుకు సాగుతానన్నారు. బీఆర్‌ఎస్ (BRS), కాంగ్రెస్‌ (Congress) పాలనతో ప్రజలు విసిగిపోయారని పేర్కొన్నారు. బీజేపీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని చెప్పారు. పార్టీ గెలుపుకోసం శాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు. ఇందుకోసం నేతలందరితో కలిసి పనిచేస్తానన్నారు. బీజేపీని అధికారంలోకి తెచ్చేలా కృషి చేస్తామని స్పష్టం చేశారు.

    READ ALSO  Telangana BJP president | బీజేపీ హైకమాండ్‌ కీలక నిర్ణయం.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రాంచందర్​రావు!

    Latest articles

    Nizamabad | ఉద్యోగ విరమణ సహజం

    అక్షర టుడే, ఇందూరు: Nizamabad | ప్రతి ఉద్యోగికి జీవితంలో విరమణ సహజమని పలువురు వక్తలు పేర్కొన్నారు. నిజామాబాద్...

    Dil raju | నితిన్ గాలి తీసిన దిల్ రాజు.. బ‌న్నీ సాధించింది, నువ్వు సాధించ‌లేక‌పోయావు..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Dil raju | టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు (Dil raju) ఒక వైపు...

    Interest Rates | చిన్న మొత్తాల పొదుపు రేట్లు ఖరారు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Interest Rates | పోస్ట్​ ఆఫీస్ (Post Office)​ పొదుపు పథకాల్లో ఎంతో మంది...

    BJP state president | బీజేపీ చీఫ్ రాం చందర్ రావు.. సౌమ్యుడు.. మృదు స్వభావిగా పేరు

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: BJP state president | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరనే అంశంపై ఎన్నాళ్లుగానో కొనసాగుతోన్న ఉత్కంఠకు...

    More like this