More
    HomeతెలంగాణWeather Updates | నేడు వర్ష సూచన

    Weather Updates | నేడు వర్ష సూచన

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Weather Updates | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శనివారం తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (Meteorological Department) అధికారులు తెలిపారు. తేమతో కూడిన వేడి వాతావరణం ఉంటుందని పేర్కొన్నారు.

    రాష్ట్రంలో మూడు రోజుల పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిశాయి. అయితే శుక్రవారం నుంచి వర్షాలు తగ్గాయి. శనివారం కూడా తేలికపాటి, చిరుజల్లులు మాత్రమే పడుతాయని అధికారులు తెలిపారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాల్లో రాత్రి పూట వర్షం పడే ఛాన్స్​ ఉందన్నారు. వికారాబాద్, రంగారెడ్డి, మహబూబ్​నగర్​, వనపర్తి జిల్లాల్లో చిరుజల్లులు పడుతాయని పేర్కొన్నారు. మిగతా ప్రాంతాల్లో వాతావరణం పొడిగా ఉంటుందని తెలిపారు. జూన్​ 30 తర్వాత రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు.

    READ ALSO  Rain Alert | రాష్ట్రానికి భారీ వర్ష సూచన

    Latest articles

    PJR Flyover | కొండాపూర్ ట్రాఫిక్ క‌ష్టాల‌కు చెక్ ప‌డ్డ‌ట్టే.. నేటి నుంచి కొత్త ఫ్లై ఓవ‌ర్ అందుబాటులోకి..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్:PJR Flyover | హైదరాబాద్ నగర ప్రజలకు, ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్ (Outer Ring Road)...

    Puri Jagannath Rath Yatra | పూరీ జ‌గ‌న్నాథ్ రరథయాత్రలో 600 మందికి అస్వస్థత.. వైర‌ల్ అవుతున్న వీడియో

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Puri Jagannath Rath Yatra | ఒడిశాలోని పూరీ జగన్నాథుడి రథయాత్రలో పాల్గొనేందుకు ల‌క్ష‌లాది మంది భ‌క్తులు...

    Hydraa | ఫిర్యాదు అందిన 3 గంటల్లోనే పార్క్​ను కాపాడిన హైడ్రా

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Hydraa | నగరంలో చెరువులు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ స్థలాలను కాపాడటానికి ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసిన...

    Konda Murali | కొండా దంపతులపై చర్యలుంటాయా.. క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరైన మురళి

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Konda Murali | ఉమ్మడి వరంగల్​ జిల్లా కాంగ్రెస్​లో విభేదాలు తారాస్థాయికి చేరిన విషయం తెలిసిందే. మంత్రి...

    More like this