More
    HomeతెలంగాణWeather Update | నేడు పలు జిల్లాలకు వర్షసూచన

    Weather Update | నేడు పలు జిల్లాలకు వర్షసూచన

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Weather Update | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గురువారం వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ (Meteorological Department) అధికారులు తెలిపారు. మూడు రోజులుగా రాష్ట్రంలో వానలు లేవు. అల్ప పీడన ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు (Heavy Rains ) కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. బలమైన ఈదురు గాలులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

    ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాల్లో మధ్యాహ్నం – అర్ధరాత్రి సమయంలో భారీ వర్షాలు కురుస్తాయి. వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ఇతర జిల్లాల్లో చెరుదుమదురు వానలు పడతాయి. హైదరాబాద్ నగరంలో సాయంత్రం – రాత్రి సమయంలో తేలికపాటి – మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

    READ ALSO  Kaleshwaram Project | ప్రభుత్వం కీలక నిర్ణయం.. మేడిగడ్డపై విచారణకు సిద్ధం

    Weather Update | అన్నదాతల హర్షం

    ఈ సీజన్​లో వర్షాలు సమృద్ధిగా పడుతుండడంతో అన్నదాతలు (Farmers) హర్షం వ్యక్తం చేస్తున్నారు. వరి సాగు చేసే రైతులు ఇప్పటికే తుకాలు పోయగా.. పలు ప్రాంతాల్లో వరి నాట్లు కూడా ప్రారంభమయ్యాయి. రైతులు సాగు పనుల్లో బిజీ అయిపోయారు. తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా (Rythu Bharosa) కూడా విడుదల చేయడంతో ఎరువులు ఇతర సామగ్రి కొనుగోలు చేస్తున్నారు.

    Latest articles

    Banakacharla Project | బనకచర్లకు అనుమతులు ఇవ్వొద్దు : సీఎం రేవంత్​రెడ్డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Banakacharla Project | ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం(Andhra Pradesh Government) నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్ట్​కు అనుమతులు ఇవ్వొద్దని సీఎం...

    Kasula Balaraj | మున్నూరు కాపుల ఎదుగుదలకు కృషి చేస్తా..

    అక్షరటుడే, బాన్సువాడ: Kasula Balaraj | మున్నూరుకాపుల అభివృద్ధికి అన్నివిధాలా కృషి చేస్తామని ఆగ్రో ఇండస్ట్రీస్​ ఛైర్మన్​ కాసుల...

    Yoga Day | కృష్ణా నదిలో యోగాసనాలు.. తెలుగు బుక్​ ఆఫ్​ రికార్డ్స్​లో చోటు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Yoga Day | అంతర్జాతీయ యోగా దినోత్సవం(International Yoga Day) సందర్భంగా ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)​లో యోగాంధ్ర...

    Iran – Israel | ఇరాన్‌పై దాడుల‌కు అమెరికా ప్ర‌ణాళిక‌.. ట్రంప్ ఆమోదం తెలుప‌గానే దాడులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Iran - Israel | ఇరాన్ అణు కార్య‌క్ర‌మాన్ని నిలువ‌రించేందుకు అమెరికా సైనిక చ‌ర్య చేప‌ట్టాల‌ని...

    More like this