More
    HomeతెలంగాణWeather Updates | పలు జిల్లాలకు వర్ష సూచన

    Weather Updates | పలు జిల్లాలకు వర్ష సూచన

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Weather Updates | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మూడు రోజులుగా వర్షాలు పడుతున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో గురువారం కూడా పలు జిల్లాలో భారీ వర్షాలు(Heavy Rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ(Meteorological Department) హెచ్చరించింది. వికారాబాద్, కామారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

    పలు ప్రాంతాల్లో గురువారం తెల్లవారు జామున భారీ వర్షం కురిసింది. ఈ రోజు మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు అక్కడక్కడ మోస్తరు వానలు పడే ఛాన్స్​ ఉంది. హైదరాబాద్(Hyderabad)​లో కురిసిన భారీ వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. మధ్యాహ్నం కూడా నగరంలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. రానున్న రెండు గంట్లలో సిద్దిపేట, మేడ్చల్ – మల్కాజ్​గిరి, యాదాద్రి భువనగిరి, పెద్దపల్లి, జగిత్యాల, ఆసిఫాబాద్​ జిల్లాల్లో వర్షం పడే అవకాశం ఉందన్నారు.

    READ ALSO  Rain Alert | నేడు వర్ష సూచన

    Latest articles

    Yoga | యోగాతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Yoga | యోగా చేయడం వల్ల శారీరకంగానే కాకుండా మానసికంగానూ దృఢంగా తయారవుతాం. క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసాలు...

    Exercise | యోగాకు ముందు సూక్ష్మ వ్యాయామం తప్పనిసరి

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Exercise | యోగా(Yoga) సాధన శారీరక దృఢత్వంతోపాటు మానసిక ప్రశాంతత ఇస్తుంది. నిత్యం యోగా...

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ – 15 జూన్​ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంవిక్రమ సంవత్సరం – 2081 పింగళఉత్తరాయణంగ్రీష్మ రుతువురోజు – ఆదివారంమాసం – జ్యేష్ఠపక్షం...

    US Army Day | యూఎస్​ ఆర్మీ డే వేడుకలు.. పాక్​ ఆర్మీ చీఫ్​ను ఆహ్వానించలేదని ప్రకటన

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: US Army Day : పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్(Pakistan Army Chief...

    More like this