అక్షరటుడే, వెబ్‌డెస్క్:Weather | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శనివారం వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ(Meteorological Department) హెచ్చరించింది. ఆకాశం మేఘావృతమై ఉంటుందని, సాయంత్రం నుంచి రాత్రి వరకు అక్కడక్కడ ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వడగళ్ల(hailstorms) వాన కూడా పడొచ్చని తెలిపింది. కాగా శుక్రవారం సాయంత్రం పలు జిల్లాలో వర్షాలు కురిశాయి. హైదరాబాద్(Hyderabad)లో సాయంత్రం భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది.

Latest articles
తెలంగాణ
Bharatiya Janata Kisan Morcha | హమాలీలు లేరు.. గన్నీబ్యాగులు కరువు..
అక్షరటుడే, ఆర్మూర్: Bharatiya Janata Kisan Morcha | కొనుగోలు కేంద్రాల్లో హామాలీల్లేక ధాన్యం బస్తాలు ఎక్కడికక్కడే ఉండిపోయాయని...
అంతర్జాతీయం
London | భారతీయుల పీక కోస్తామన్న పాక్ అధికారి
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : London | పాకిస్తాన్ pakistan తన తీరు మార్చుకోవడం లేదు. ఉగ్రవాదాన్ని terrorism పెంచి...
తెలంగాణ
India Summit | భారత్ సమ్మిట్‌లో జిల్లా కాంగ్రెస్ నాయకులు
అక్షరటుడే, ఇందూరు:India Summit | హైదరాబాద్‌లో కొనసాగుతున్న భారత్ సమ్మిట్(Bharat Summit) కార్యక్రమంలో శనివారం జిల్లా కాంగ్రెస్ నాయకులు(Congress...
క్రీడలు
Sourav Ganguly | పాక్‌తో క్రికెట్ మ్యాచ్‌లు వద్దు: సౌరవ్ గంగూలీ
అక్షరటుడే, వెబ్‌డెస్క్:Sourav Ganguly | పాకిస్థాన్‌తో ఎలాంటి క్రికెట్ సంబంధాలు పెట్టుకోవద్దని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ...
More like this