More
    Homeజిల్లాలునిజామాబాద్​MP Rahul Gandhi | ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

    MP Rahul Gandhi | ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

    Published on

    అక్షరటుడే నిజామాబాద్ సిటీ: MP Rahul Gandhi | నగరంలోని కాంగ్రెస్​ పార్టీ కార్యాలయంలో గురువారం కాంగ్రెస్​ అగ్రనేత, ఎంపీ రాహుల్​గాంధీ జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్​ నాయకులు మాట్లాడుతూ.. రాష్ట్రంలో రాహుల్​గాంధీ ఆలోచనా విధానాలను కాంగ్రెస్​ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందని పేర్కొన్నారు.

    రాహుల్​గాంధీ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా డీసీసీబీ ఛైర్మన్ రమేష్ రెడ్డి (DCCB Chairman Ramesh Reddy), జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి (District Library Chairman Anta Reddy Raja Reddy), నిజామాబాద్ మార్కెట్ కమిటీ (Nizamabad Market Committee) ఛైర్మన్ ముప్ప గంగారెడ్డి, జిల్లా ఓబీసీ అధ్యక్షుడు నరేందర్ గౌడ్, మాజీ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రామర్తి గోపి, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి ధర్మాగౌడ్, డీసీసీ డెలిగేట్ ప్రమోద్, మహిళా అధ్యక్షురాలు రేవతి, ఎస్సీ సెల్ అధ్యక్షుడు వినయ్, సంగెం సాయిలు, నరేంద్ర సింగ్, ప్రవీణ్, సాయి కుమార్, మలైకా బేగం, పుప్పాల విజయ, ముశ్షు పటేల్ తదితరులు పాల్గొన్నారు.

    READ ALSO  Navipet | కన్నతండ్రిని కడతేర్చిన కూతురు

    Latest articles

    CM Chandra Babu | చంద్రబాబు అధ్యక్షతన ఎస్‌ఐపీబీ సమావేశం.. ఏఐ టెక్నాల‌జీ త‌ర్వాత దీనికే డిమాండ్..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్: CM Chandra Babu | ఆంధ్రప్రదేశ్‌ సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu)...

    Banakacharla | మనం మనం కొట్లాడితే ఎవరికి లాభం.. బనకచర్లపై ఏపీ సీఎం బాబు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Banakacharla | తెలంగాణతో ప్రాజెక్ట్​లో విషయంతో తాను పోరాటం చేయనని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు...

    Amit Shah | ఇంగ్లీష్ మాట్లాడేవారు సిగ్గుప‌డే రోజు వ‌స్తుంది.. అమిత్ షా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్: Amit Shah | భారతీయ భాషల గొప్పతనాన్ని కాపాడుకోవాలంటూ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్...

    MIM Nizamabad | షాదీ ముబారక్‌ చెక్కులు పంపిణీ చేయాలి

    అక్షరటుడే, ఇందూరు: MIM Nizamabad | షాదీ ముబారక్‌ చెక్కుల (Shadi Mubarak cheques) కోసం దరఖాస్తు చేసుకున్న...

    More like this