More
    Homeజిల్లాలునిజామాబాద్​Olympic Run | ఒలింపిక్ రన్​కు ఏర్పాట్లు పూర్తి

    Olympic Run | ఒలింపిక్ రన్​కు ఏర్పాట్లు పూర్తి

    Published on

    అక్షరటుడే ఇందూరు: Olympic Run | జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ (District Olympic Association) ఆధ్వర్యంలో ఈనెల 20న నిర్వహించే ఒలింపిక్ రన్​కు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా అధ్యక్షుడు ఈగ సంజీవరెడ్డి (Eega Sanjeeva Reddy) తెలిపారు. గురువారం ఆయా క్రీడా సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.

    ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒలింపిక్ రన్ నగరంలోని రాజరాజేంద్ర థియేటర్ (Raja Rajendra Theatre) చౌరస్తా నుంచి ప్రారంభమై పెద్ద బజార్, గాంధీ చౌక్, బస్టాండ్ మీదుగా పాత కలెక్టరేట్ మైదానం వరకు కొనసాగుతుందన్నారు. కావున వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు, పీఈటీలు, సీనియర్ క్రీడాకారులు, రాజకీయ ప్రముఖులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఛైర్మన్ లింగయ్య, కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య, భూమారెడ్డి, స్వామి కుమార్, సురేష్, సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

    READ ALSO  Municipal Corporation | ఫిర్యాదులకు ఆస్కారం లేకుండా పనిచేయాలి

    Latest articles

    Iran-Israel war | ఇరాన్​ ఇజ్రాయెల్​ యుద్ధం.. మధ్యలో తల దూర్చిన అమెరికా.. ఇక రష్యా ఎంట్రీ!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Iran-Israel war : పశ్చిమాసియా(West Asia)లో ఇజ్రాయెల్- ఇరాన్ యుద్ధం తీవ్ర రూపం దాల్చుతోంది. ఈ...

    Rahul Gandhi | రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

    అక్షరటుడే, ఇందూరు: Rahul Gandhi : కాంగ్రెస్​ పార్టీ అగ్రనేత రాహుల్​ గాంధీ(Congress party leader Rahul Gandhi)...

    Excise Department : ఎక్సైజ్​ శాఖ ఆధ్వర్యంలో స్కూల్​ బ్యాగుల వితరణ

    అక్షరటుడే, ఆర్మూర్​: Excise Department : నిజామాబాద్ జిల్లా(Nizamabad district) ఆర్మూర్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ హౌస్...

    Helium Gas | తలకు కవరు చుట్టుకుని.. హీలియం గ్యాస్ పీల్చుకుని.. సీఏ సూసైడ్

    అక్షరటుడే, హైదరాబాద్: Helium Gas : పని ఒత్తిడి భరించలేదక ఛార్టర్డ్ అకౌంటెంట్ సూసైడ్ చేసుకున్నాడు. హీలియం గ్యాస్...

    More like this