అక్షరటుడే,ఇందూరు: Power Cut | నిజామాబాద్ నగర శివారులోని ముబారక్ నగర్ (Mubarak nagar)ఫీడర్లో మరమ్మతుల కారణంగా కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని అధికారులు తెలిపారు.
ముబారక్ నగర్, మహాలక్ష్మి నగర్ (Mahalaxmi Nagar), ఆర్టీసీ కాలనీ (RTC colony), భాగ్యనగర్ కాలనీ (Bhagya nagar colony), శ్రీనివాస్ నగర్, లక్ష్మీప్రియ నగర్, జనప్రియ నగర్, ఏకశిలా నగర్ ప్రాంతాల్లో బుధవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు విద్యుత్ సరఫరా ఉండదని అధికారులు పేర్కొన్నారు.