అక్షరటుడే, ఇందూరు: Power cut | నగరంలోని దుబ్బ ఉపకేంద్రం పరిధిలో ఈ నెల 24న విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ఏడీఈ ప్రసాద్ రెడ్డి తెలిపారు. గుమస్తా కాలనీ, గౌడ్స్ కాలనీ, మహేశ్వరి భవన్, బీఎస్ఎన్ఎల్ ఆఫీస్ ప్రాంతాల్లో ఉదయం 10 గంటల నుంచి 12 వరకు విద్యుత్ కోత విధించనున్నట్లు ఏర్పడుతుందన్నారు. కావున ప్రజలు సహకరించాలని కోరారు.
