అక్షరటుడే, గాంధారి: Gandhari | మండలకేంద్రంలోని బస్టాండ్‌లో శుక్రవారం పోలీసు కళాజాత (Police Kalajatha) నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై ఆంజనేయులు మాట్లాడుతూ.. ఎస్పీ రాజేశ్‌చంద్ర (SP Rajesh Chandra) ఆదేశాల మేరకు కార్యక్రమం నిర్వహించినట్లు పేర్కొన్నారు. వేసవి సెలవుల నేపథ్యంలో దొంగతనాలకు ఆస్కారం ఉంటుందని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇళ్లకు తాళం వేసి వేరే ఊరికి వెళితే, సమీప పోలీస్ స్టేషన్‌లో సమాచారమివ్వాలన్నారు. అలాగే విద్యార్థులు చెరువులు, కుంటల్లో ఈతకు వెళ్లి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దని పేర్కొన్నారు. సైబర్ నేరాల (Cyber crime) పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎవరైనా మోసపోతే 1930కి ఫోన్ చేయాలని సూచించారు. కార్యక్రమంలో కళాబృందం సభ్యులు, భరోసా టీం, తదితరులు పాల్గొన్నారు.
Gandhari | గాంధారిలో పోలీసు కళాజాత

Latest articles
తెలంగాణ
Old City Metro | పాత బస్తీ మెట్రోకు బడ్జెట్ ఆమోదం.. రూ.125 కోట్లు విడుదల
అక్షరటుడే, హైదరాబాద్: Old City Metro : జీహెచ్ఎంసీ(GHMC) పరిధిలోని పాత బస్తీ మెట్రో కనెక్టివిటీ ప్రాజెక్టుకు తెలంగాణ...
భక్తి
Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం
తేదీ – 17 జూన్ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంవిక్రమ సంవత్సరం – 2081 పింగళఉత్తరాయణంగ్రీష్మ రుతువురోజు – మంగళవారంమాసం – జ్యేష్ఠపక్షం...
జాతీయం
Air India flight | ఎయిర్ ఇండియా ప్రయాణికులకు షాక్.. టేకాఫ్ అయ్యాక వెనక్కి మళ్లిన ఫ్లైట్
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Air India flight : ఢిల్లీ నుంచి రాంచీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాన్ని...
జాబ్స్ & ఎడ్యుకేషన్
Navodaya schools | గుడ్న్యూస్.. ప్రారంభం కానున్న నవోదయ పాఠశాలలు
అక్షరటుడే, హైదరాబాద్: Navodaya schools : తెలంగాణలో 7 నవోదయ విద్యాలయాలు ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు నవోదయ విద్యాలయ...
More like this