More
    HomeజాతీయంOscar-winning movie RRR | ఆస్కార్ విన్నింగ్ మూవీ RRRపై ప్రధాని మోడీ ప్రశంసల జల్లు

    Oscar-winning movie RRR | ఆస్కార్ విన్నింగ్ మూవీ RRRపై ప్రధాని మోడీ ప్రశంసల జల్లు

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Oscar-winning movie RRR : వంద కోట్లకు పైగా జనాభా ఉన్న మన భారతదేశం.. వందల కోట్లకు పైగా కథల నిలయం. గత శతాబ్ద కాలంగా ప్రపంచంలోని నలుమూలలా భారత్​ ప్రాచుర్యం వ్యాప్తి చేయడంలో భారతీయ సినిమా ఎంతో విజయవంతమైంది. రష్యా Russia లో రాజ్‌కపూర్‌కు Raj Kapoor , సత్యజిత్‌ రే Satyajit Ray కు కేన్స్‌ Cannes లో ఉన్న ప్రజాధరణ.. ఆస్కార్‌ Oscars లో ట్రిపుల్‌ ఆర్‌ సాధించిన విజయాలే ఇందుకు సాక్ష్యాలుగా చెప్పొచ్చు.” అని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ Prime Minister Narendra Modi పేర్కొన్నారు. ఆస్కార్​ విన్నింగ్​ మూవీ ఆర్​ఆర్​ఆర్​ను మోడీ ప్రశంసించారు.

    అంతర్జాతీయ ప్రతిభ international talent , సృజనాత్మకత కోసం ప్రపంచ వేదిక global platform నిర్మాణానికి వేవ్స్‌ Waves పునాది వేస్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఎంటర్‌టైన్‌మెంట్ హబ్‌గా భారత్ మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. చిత్ర నిర్మాణం, డిజిటల్‌ కంటెంట్‌, గేమింగ్, ఫ్యాషన్, మ్యూజిక్‌, కాన్సర్ట్‌ (film production, digital content, gaming, fashion, music and concerts) కు భారత్​ కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న వేళ ప్రపంచ ప్రతిభకు ఒక వేదికను అందించే సామర్థ్యం వేవ్స్‌కు ఉంటుందన్నారు.

    ముంబయి(Mumbai) లో తొలి గ్లోబల్‌ ఆడియో విజువల్‌ ఎంటర్‌టైన్మెంట్‌ సమ్మిట్‌(first Global Audio Visual Entertainment Summit) – వేవ్స్‌(Waves) ను మోడీ ప్రారంభించిన సందర్భంగా మాట్లాడారు.

    Latest articles

    PM Modi | అమరావతి నగరమే కాదు.. ఒక శక్తి : మోదీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: PM Modi | అమరావతి(Amaravati) నగరం మాత్రమే కాదని.. ఒక శక్తి అని.. ఆంధ్రప్రదేశ్​ను అధునాతన...

    PM Modi | పవన్​ కళ్యాణ్​కు​ చాక్లెట్​ గిఫ్ట్​గా ఇచ్చిన మోదీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్​:PM Modi | అమరావతి సభ(Amaravati Sabha)లో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. వేదికపై ప్రధాని నరేంద్ర మోదీ,...

    Allu Arjun | అల్లు అర్జున్ టీ ష‌ర్ట్‌పై నెల్లూరి పెద్దారెడ్డి తాలూకా కోట్.. ఇదెక్క‌డి మాస్ మామా అంటున్న ఫ్యాన్స్

    అక్షరటుడే, వెబ్​డెస్క్​:Allu Arjun |ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవ‌ల ఏం చేసిన సెన్సేష‌న్ అవుతుంది. ఎన్నిక‌ల‌లో ప‌వ‌న్...

    CM Chandrababu | దేశం మొత్తం మోదీ వెంట ఉంది : చంద్రబాబునాయుడు

    అక్షరటుడే, వెబ్​డెస్క్​:CM Chandrababu | ఉగ్రవాద నియంత్రణకు కేంద్రం తీసుకునే ప్రతి చర్యకు మేం అండగా ఉంటామని ప్రతిజ్ఞ...

    More like this

    PM Modi | అమరావతి నగరమే కాదు.. ఒక శక్తి : మోదీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: PM Modi | అమరావతి(Amaravati) నగరం మాత్రమే కాదని.. ఒక శక్తి అని.. ఆంధ్రప్రదేశ్​ను అధునాతన...

    PM Modi | పవన్​ కళ్యాణ్​కు​ చాక్లెట్​ గిఫ్ట్​గా ఇచ్చిన మోదీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్​:PM Modi | అమరావతి సభ(Amaravati Sabha)లో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. వేదికపై ప్రధాని నరేంద్ర మోదీ,...

    Allu Arjun | అల్లు అర్జున్ టీ ష‌ర్ట్‌పై నెల్లూరి పెద్దారెడ్డి తాలూకా కోట్.. ఇదెక్క‌డి మాస్ మామా అంటున్న ఫ్యాన్స్

    అక్షరటుడే, వెబ్​డెస్క్​:Allu Arjun |ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవ‌ల ఏం చేసిన సెన్సేష‌న్ అవుతుంది. ఎన్నిక‌ల‌లో ప‌వ‌న్...
    Verified by MonsterInsights