ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిRTC tour package | బాన్సువాడ నుంచి తీర్థయాత్ర టూర్ ప్యాకేజీ

    RTC tour package | బాన్సువాడ నుంచి తీర్థయాత్ర టూర్ ప్యాకేజీ

    Published on

    అక్షరటుడే, బాన్సువాడ: RTC tour package | పుణ్యక్షేత్రాలకు వెళ్లేందుకు ఆర్టీసీ డిపో ప్రత్యేక టూర్ ప్యాకేజీలు కేటాయిస్తోంది. బాన్సువాడ డిపో(Banswada RTC Depot) నుంచి వారం రోజులకు ఒక తీర్థయాత్ర టూర్ ప్యాకేజీ బస్సును ప్రయాణికుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది. తక్కువ ఖర్చుతో పుణ్యక్షేత్రాలు, విహారయాత్రలకు వెళ్లాలనుకునే వారికి ఈ టూర్ ప్యాకేజీలు ఉపయోగపడుతున్నాయి.

    RTC tour package | కర్ణాటకలోని పుణ్యక్షేత్ర దర్శనాలు

    బాన్సువాడ డిపో నుంచి కర్ణాటక(Karnataka) రాష్ట్రం జర్హాసంగం మహాదేవుని దర్శనం, బీదర్ నర్సింహస్వామి ఆలయం(Bidar Narasimhaswamy Temple), గానుగాపూర్​ దత్తాత్రేయుని ఆలయం (Ganugapur Dattatreya Temple) ప్రత్యేక డీలక్స్ బస్సును ఈనెల 10న బాన్సువాడ డిపో నుంచి నడపనున్నట్లు డీఎం సరితాదేవి తెలిపారు. బాన్సువాడ నుంచి ఉదయం ఆరు గంటలకు బస్సు బయలుదేరుతుందని, రాత్రి 12 గంటలకు బాన్సువాడకు చేరుకుంటుందని తెలిపారు. టికెట్ ధర పెద్దలకు రూ.1,300, పిల్లలకు రూ.650 ఉందని, టికెట్స్ కోసం గోపికృష్ణ 9063408477ను సంప్రదించాలని ఆమె కోరారు.

    READ ALSO  Kamareddy | కాయిన్ మింగేసిన బాలుడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

    Latest articles

    GGH Superintendent | జీజీహెచ్​ సూపరింటెండెంట్​గా కృష్ణ మాలకొండ రెడ్డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: GGH Superintendent | నిజామాబాద్​ జిల్లా జనరల్​ ఆస్పత్రి (GGH) సూపరింటెండెంట్​గా డాక్టర్​ పి కృష్ణ...

    Railway Jobs | రైల్వే ఉద్యోగార్థులకు గుడ్‌ న్యూస్‌.. టెక్నిషియన్‌ కొలువుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Railway Jobs | రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నవారికి ఆర్‌ఆర్‌బీ(RRB) గుడ్‌ న్యూస్‌ చెప్పింది. టెక్నిషియన్‌ గ్రేడ్‌...

    Samsung | సామ్ సంగ్ నుంచి మరో ప్రీమియం ఫోన్.. త్వరలోనే మార్కెట్ లోకి రానున్న గెలాక్సీ S26 అల్ట్రా

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Samsung | ప్రముఖ బ్రాండ్లలో ఒకటైన సామ్ సంగ్ తన తదుపరి ప్రీమియం ఫ్లాగ్షిప్ స్మార్ట్...

    Promotions | వైద్యారోగ్య శాఖలో పలువురికి పదోన్నతులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Promotions | వైద్యారోగ్య శాఖ(Health Department)లో పలువురికి పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది....

    More like this