More
    Homeఅంతర్జాతీయంIndia Pakistan border | సరిహద్దు నుంచి పాకిస్తాన్​ సేనలు వెనక్కి.. స్థావరాలు ఖాళీ చేస్తున్న...

    India Pakistan border | సరిహద్దు నుంచి పాకిస్తాన్​ సేనలు వెనక్కి.. స్థావరాలు ఖాళీ చేస్తున్న పాక్​ సైన్యం!

    Published on

    అక్షరటుడే, న్యూఢిల్లీ: India Pakistan border : జమ్మూ కశ్మీర్‌లోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) Line of Control (LoC)  వెంబడి ఉద్రిక్తతలు తీవ్రంగా పెరిగాయి. పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘనకు భారత్​ సేన బలమైన ప్రతిదాడిని నిర్వహిస్తోంది. దీంతో పాకిస్తాన్ దళాలు తమ స్థావరాలను వదిలివేసి, జాతీయ జెండాలను తొలగించాయని అధికార వర్గాల సమాచారం. ఇది పాక్​ శ్రేణుల్లో పెరుగుతున్న ఆందోళన, స్పష్టమైన తిరోగమనాన్ని సూచిస్తోంది.

    ఎల్‌ఓసీ, అంతర్జాతీయ సరిహద్దు International Border వెంబడి పాకిస్తాన్ సైన్యం బరి తెగించి కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. కాగా, నౌషేరా, సుందర్‌బానీ, అఖ్నూర్, బారాముల్లా, కుప్వారా Nowshera , Sundarbani , Akhnoor , Baramulla , Kupwara తో సహా అనేక ప్రాంతాలలో భారత సైన్యం నుంచి పాకిస్తాన్ దళాలు తీవ్ర ప్రతీకార కాల్పులకు గురయ్యాయి. ఈ నేపథ్యంలోనే పాక్​ సేనలు వెనక్కి వెళ్లిపోతున్నట్లు తెలుస్తోంది.

    Latest articles

    Telangana | కేసీఆర్ బాట‌లోనే రేవంత్‌.. పాల‌నా నిర్ణ‌యాల్లో అదే వైఖ‌రి

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Telangana | మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్(KCR) బాట‌లోనే ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి(Chief Minister Revanth Reddy) న‌డుస్తున్నారు....

    Caste Census | కులగణనపై కేంద్రం నిర్ణయం రాహుల్​ గాంధీ విజయం: సీఎం రేవంత్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Caste Census | దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాని కేంద్రం తీసుకున్న నిర్ణయం కాంగ్రెస్​ నేత...

    Jaipur | మద్యం మత్తులో కారుతో బైక్​ను​ ఢీకొన్న మహిళ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Jaipur | మద్యం మత్తులో ఓ మహిళ కారు(Car)తో బీభత్సం సృష్టించింది. మత్తులో కారు నడిపి...

    Srivari Gold Dollar | రికార్డు స్థాయిలో శ్రీవారి బంగారం డాలర్ల విక్రయాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Srivari Gold Dollar | తిరుమల వేంకటేశ్వర స్వామి(Tirumala Venkateswara Swamy) దర్శనంతో ఎంతో మంది...

    More like this

    Telangana | కేసీఆర్ బాట‌లోనే రేవంత్‌.. పాల‌నా నిర్ణ‌యాల్లో అదే వైఖ‌రి

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Telangana | మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్(KCR) బాట‌లోనే ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి(Chief Minister Revanth Reddy) న‌డుస్తున్నారు....

    Caste Census | కులగణనపై కేంద్రం నిర్ణయం రాహుల్​ గాంధీ విజయం: సీఎం రేవంత్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Caste Census | దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాని కేంద్రం తీసుకున్న నిర్ణయం కాంగ్రెస్​ నేత...

    Jaipur | మద్యం మత్తులో కారుతో బైక్​ను​ ఢీకొన్న మహిళ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Jaipur | మద్యం మత్తులో ఓ మహిళ కారు(Car)తో బీభత్సం సృష్టించింది. మత్తులో కారు నడిపి...
    Verified by MonsterInsights