More
    HomeజాతీయంOperation Sindoor | ఆపరేషన్​ సింధూర్​.. స్పందించిన అసదుద్దీన్​.. ఏమన్నారంటే..

    Operation Sindoor | ఆపరేషన్​ సింధూర్​.. స్పందించిన అసదుద్దీన్​.. ఏమన్నారంటే..

    Published on

    అక్షరటుడే, హైదరాబాద్: Operation Sindoor : ‘ఆపరేషన్ సింధూర్’పై AIMIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ AIMIM chief Asaduddin Owaisi స్పందించారు. పాక్​పై భారత్​ చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. ‘పాకిస్తాన్​లోని ఉగ్రవాదుల స్థావరాలపై భారత్ నిర్వహించిన దాడులను స్వాగతిస్తున్నాం. మరో పహల్గావ్​ ఘటన జరగకుండా పాక్​కు ఇదే విధంగా సరైన గుణపాఠం చెప్పాలి. పాక్ ఉగ్ర స్థావరాలన్నింటిని పూర్తిగా ధ్వంసం చేయాలి. జై హింద్’ అని ఎక్స్ లో పోస్ట్ చేశారు.

    కాగా, పాక్​పై భారత్ నిర్వహించిన మెరుపు దాడుల్లో సుమారు 100 మంది ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తోంది. ఆపరేషన్​ సింధూర్​ విజయవంతం నేపథ్యంలో ఆర్మీ అధికారులు మరికొద్ది సేపట్లో ప్రెస్​మీట్​ లో వివరాలు వెల్లడించనున్నారు.

    1971 తర్వాత అంటే.. 54 ఏళ్ల తర్వాత తొలిసారి పాక్​ భూభాగంపైకి భారత్​ వైమానిక దళాలు దూసుకెళ్లాయి. అక్కడి ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేశాయి. ఉగ్రవాదులను ఖతం చేశాయి.

    READ ALSO  Indigo | ఇండిగోదే ఆధిపత్యం.. ద్వితీయ స్థానంలో ఎయిర్‌ ఇండియా

    Latest articles

    Congress Vice President | అత్తాకోడ‌ళ్లం ఎన్నిక‌ల్లో పోటీ చేస్తాం.. కాంగ్రెస్ ఉపాధ్య‌క్షురాలు ఝాన్సీరెడ్డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Congress Vice President | వచ్చే ఎన్నికల్లో నేను.. నా కోడలు య‌శ‌స్వినిరెడ్డి (Yashaswini Reddy)...

    WhatsApp AI photos | వాట్స‌ప్ యూజ‌ర్స్‌కు గుడ్​న్యూస్.. ఏఐ ఫొటోలను క్రియేట్ చేసేందుకు కొత్త ఫీచ‌ర్

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: WhatsApp AI photos | ప్ర‌ముఖ మెస్సేజింగ్ యాప్ వాట్స‌ప్ ఎప్ప‌టిక‌ప్పుడు స‌రికొత్త ఫీచ‌ర్స్‌తో అద‌ర‌హో...

    Mla Laxmi Narayana | మంత్రి సీతక్కను కలిసిన ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

    అక్షరటుడే, నిజాంసాగర్: Mla Laxmi Narayana | ఉమ్మడి జిల్లా నూతన ఇన్​ఛార్జి మంత్రిగా నియమింపబడ్డ మంత్రి సీతక్కను...

    Transco | విద్యుత్​శాఖ ఉద్యోగులకు జీపీఎఫ్‌ వర్తింపజేయాలి

    అక్షరటుడే, నిజామాబాద్‌ సిటీ: Transco | విద్యుత్‌ ఉద్యోగులకు జీపీఎఫ్‌ వర్తింపజేయాలని తెలంగాణ పవర్‌ ఎంప్లాయీస్‌ జేఏసీ (Telangana...

    More like this