More
    Homeజిల్లాలునిజామాబాద్​Kesha Venu | కలెక్టర్​ను కలిసిన నుడా ఛైర్మన్​ కేశవేణు

    Kesha Venu | కలెక్టర్​ను కలిసిన నుడా ఛైర్మన్​ కేశవేణు

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Kesha Venu | జిల్లా కలెక్టర్​గా బాధ్యతలు స్వీకరించిన వినయ్​ కృష్ణారెడ్డిని (Collector Vinay Krishna Reddy) నుడా ఛైర్మన్​ (Nuda Chairman) కేశ వేణు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను సన్మానించారు. కేశవేణుతో పాటు నగర కాంగ్రెస్​ ఉపాధ్యక్షుడు పార్థసారధి తదితరులు పాల్గొన్నారు.

    READ ALSO  prajavani | ప్రజావాణికి 123 ఫిర్యాదులు

    Latest articles

    Fisheries Department | మత్స్యకారులకు వృత్తి నైపుణ్య పరీక్ష

    అక్షరటుడే, లింగంపేట: Fisheries Department | మండలం బోనాల్​లో గురువారం మత్స్యశాఖ ఆధ్వర్యంలో శనివారం మత్స్యకారులకు (fishermen) వృత్తి...

    BJP SC Morcha | ఎస్సీల అభివృద్ధికి పీఎం మోదీ కృషి

    అక్షరటుడే, ఇందూరు: BJP SC Morcha | ఎస్సీల అభివృద్ధికి ప్రధాని మోదీ ఎంతో కృషి చేస్తున్నారని బీజేపీ...

    Telangana politics | మొన్న ఆంధ్రా.. నేడు తెలంగాణ‌.. హరీశ్ రావు సభలో రప్ప రప్ప డైలాగ్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Telangana politics | గంగమ్మ జాతరలో వేటలను నరికినట్లు రప్ప రప్ప నరుకుతాం.. ఈ...

    More like this