More
    Homeఅంతర్జాతీయంBan Pakistani flights | పాక్​కు చుక్కలే.. మన గగనతలంపై ఆ దేశ​ విమానాల నిషేధం

    Ban Pakistani flights | పాక్​కు చుక్కలే.. మన గగనతలంపై ఆ దేశ​ విమానాల నిషేధం

    Published on

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Ban Pakistani flights : భారత్​ గగనతలంపై పాకిస్తాన్‌ విమానాలు ప్రయాణించకుండా కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. పహల్ గామ్​ దాడి నేపథ్యంలో ఈ చర్యలు తీసుకొంది. ఈ నిషేధం మే 23 వరకు కొనసాగనుంది.

    పాకిస్తాన్​ విమానాలను భారత్​ గగనతలంపై అనుమతి ఉండనందున ఇకపై ఆగ్నేయాసియా దేశాలైన మలేసియా, బంగ్లాదేశ్​ లకు పాక్​ విమానాలు వెళ్లాలంటే వెళ్లడానికి చైనా కానీ, శ్రీలంక ఆకాశ మార్గాలను పాకిస్తాన్​ ఎంచుకోవాల్సి ఉంటుంది.

    మరోవైపు పాక్‌ నౌకలు కూడా మన దేశ నౌకాశ్రయాల్లోకి ప్రవేశించకుండా నిషేధం విధించాలని కేంద్రం భావిస్తోంది. కాగా, పాక్‌ తన గగనతలం గుండా భారత విమానాలు వెళ్లకుండా ఇప్పటికే నిషేధం విధించింది.

    Latest articles

    Jaipur | మద్యం మత్తులో కారుతో బైక్​ను​ ఢీకొన్న మహిళ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Jaipur | మద్యం మత్తులో ఓ మహిళ కారు(Car)తో బీభత్సం సృష్టించింది. మత్తులో కారు నడిపి...

    Srivari Gold Dollar | రికార్డు స్థాయిలో శ్రీవారి బంగారం డాలర్ల విక్రయాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Srivari Gold Dollar | తిరుమల వేంకటేశ్వర స్వామి(Tirumala Venkateswara Swamy) దర్శనంతో ఎంతో మంది...

    Unit Mall | విశాఖలో యూనిట్​ మాల్​.. రేపు శంకుస్థాపన చేయనున్న మోదీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Unit Mall |ఆంధ్రప్రదేశ్​లోని విశాఖ పట్నం(Visakhapatnam)లో మరో కీలక నిర్మాణానికి కేంద్రం చేయూత అందించనుంది. చేనేత, హస్తకళలను...

    Akshaya Tritiya | అక్షయ తృతీయ రోజు ఎంత బంగారం కొన్నారంటే..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Akshaya Tritiya | అక్షయ తృతీయ రోజు బంగారం కొంటే మంచిదని భారతీయులు నమ్ముతారు. అందుకే...

    More like this

    Jaipur | మద్యం మత్తులో కారుతో బైక్​ను​ ఢీకొన్న మహిళ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Jaipur | మద్యం మత్తులో ఓ మహిళ కారు(Car)తో బీభత్సం సృష్టించింది. మత్తులో కారు నడిపి...

    Srivari Gold Dollar | రికార్డు స్థాయిలో శ్రీవారి బంగారం డాలర్ల విక్రయాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Srivari Gold Dollar | తిరుమల వేంకటేశ్వర స్వామి(Tirumala Venkateswara Swamy) దర్శనంతో ఎంతో మంది...

    Unit Mall | విశాఖలో యూనిట్​ మాల్​.. రేపు శంకుస్థాపన చేయనున్న మోదీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Unit Mall |ఆంధ్రప్రదేశ్​లోని విశాఖ పట్నం(Visakhapatnam)లో మరో కీలక నిర్మాణానికి కేంద్రం చేయూత అందించనుంది. చేనేత, హస్తకళలను...
    Verified by MonsterInsights