More
    Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad | జిల్లాకు ఏపీ అడిషనల్​ డీజీపీ

    Nizamabad | జిల్లాకు ఏపీ అడిషనల్​ డీజీపీ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nizamabad | ఆంధ్రప్రదేశ్​ అడిషనల్​ డీజీపీ (AP Additional DGP) గౌరవ్​ సంజయ్​ బుధవారం జిల్లాకు వచ్చారు. ఆయన వ్యక్తిగత పనుల నిమిత్తం నగరానికి వచ్చారు. ఈ క్రమంలో మర్యాదపూర్వకంగా సీపీని కలిశారు. ఆయనతో పాటు ఈఆర్​ ఫౌండేషన్ ఛైర్మన్, చార్టెడ్ అకౌంటెంట్ ఈరవత్రి రాజశేఖర్, హైదరాబాద్ ఇమ్మనీయల్, అర్గుల్ సురేష్, సడక్ ప్రమోద్, రాంప్రసాద్ ఉన్నారు. అనంతరం అడిషనల్​ డీజీపీ ఆర్మూర్​లోని రాజశేఖర్​ ఇంటికి వెళ్లారు. ఏఆర్​ ఫౌండేషన్​ ద్వారా ఆయన అందిస్తున్న సేవలను అభినందించారు.

    READ ALSO  Hyderabad | మందుబాబుల‌కి శుభ‌వార్త‌.. కొత్త బార్స్ వచ్చేశాయ్..

    Latest articles

    Vijay Rupani | గుజరాత్‌ మాజీ సీఎం రూపానీ అంత్యక్రియలు నేడు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Vijay Rupani : గుజరాత్‌ మాజీ సీఎం రూపానీ(Former Gujarat CM Rupani) అంత్యక్రియలను నేడు(జూన్​...

    Sriharikota | శ్రీహరికోట షార్‌ కేంద్రానికి బాంబు బెదిరింపు!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Sriharikota శ్రీహరికోట షార్‌ కేంద్రాని(Shar Center)కి బాంబు బెదిరింపు కలకలం రేపింది. చెన్నైChennai CISF కమాండెంట్...

    Gym trainer | జూ.ఆర్టిస్ట్‌ను ప్రేమపేరుతో లోబర్చుకున్న జిమ్‌ ట్రైనర్‌

    అక్షరటుడే, హైదరాబాద్: Gym trainer : నటనపై ఆసక్తితో వెండితెర(silver screen), బుల్లితెర(TV)పై నటించేందుకు హైదరాబాద్​కు వస్తున్న అమ్మాయిలను...

    AP GOVT | లక్ష మంది పేద విద్యార్థులకు JEE, NEET ఉచిత కోచింగ్ .. ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌క‌ట‌న‌

    అక్షరటుడే, అమరావతి: దేశవ్యాప్తంగా ఉన్న లక్ష మంది పేద మరియు సాధారణ కుటుంబాల విద్యార్థులకు ఉచితంగా JEE, NEET...

    More like this