More
    Homeజాబ్స్​ & ఎడ్యుకేషన్​NEET Results | నీట్​ ఫలితాలు విడుదల

    NEET Results | నీట్​ ఫలితాలు విడుదల

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:NEET Results | దేశవ్యాప్తంగా మెడికల్​ కాలేజీల్లో (Medical Colleges) ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్​ యూజీ 2025 పరీక్ష ఫలితాలు (Neet results 2025) విడుదలయ్యాయి. వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాలకు మే 4న నీట్​ పరీక్ష (NEET Exam) నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ఫలితాల కోసం విద్యార్థులు (Students) ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఈ క్రమంలో శనివారం ఫలితాలను విడుదల చేశారు.

    దేశవ్యాప్తంగా ఈ ఏడాది 20.8 లక్షల మంది విద్యార్థులు నీట్​ పరీక్ష రాశారు. గతేడాది 23.33 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు. తెలంగాణలో 190 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించగా.. 72,507 మంది విద్యార్థులు హాజరయ్యారు. రాష్ట్రంలో 33 ప్రభుత్వ, 29 ప్రైవేటు వైద్య కళాశాలలున్నాయి. రెండు డీమ్డ్‌ యూనివర్సిటీలు కూడా ఉన్నాయి. వీటిలో మొత్తం 8,515 ఎంబీబీఎస్‌ ఉన్నాయి. నీట్​ ఫలితాల ఆధారంగా ఆయా సీట్లను భర్తీ చేయనున్నారు.

    READ ALSO  Minister Seethakka | ఇందిరా మహిళా శక్తి భవనాల నిర్మాణం పూర్తి చేయాలి

    Latest articles

    Khamenei | ఖ‌మేనీని టార్గెట్ చేసిన ఇజ్రాయిల్‌.. చంపొద్ద‌ని వారించిన ట్రంప్‌

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Khamenei : ఇరాన్‌తో యుద్ధం జ‌రుగుతున్న వేళ ఇజ్రాయిల్ భారీ ప్ర‌ణాళిక వేసింది. ఇరాన్ సుప్రీం...

    Caste Census | జ‌న‌, కుల గ‌ణ‌న‌కు స‌న్నాహాలు.. సోమవారం నోటిఫికేష‌న్ విడుద‌ల

    అక్షరటుడే, న్యూఢిల్లీ: కేంద్ర ప్ర‌భుత్వం (central government) జ‌న గ‌ణ‌న‌(population Census)కు స‌న్నాహాలు చేస్తోంది. ఇందుకు సంబంధించి సోమ‌వారం...

    Sonia Gandhi | సోనియాగాంధీకి అస్వ‌స్త‌త‌.. ఆస్ప‌త్రిలో చేరిక‌

    అక్షరటుడే, న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియాగాంధీ (Senior Congress leader Sonia Gandhi) ఆదివారం అస్వ‌స్త‌త‌కు గుర‌య్యారు....

    CM Revanth | ఆధునిక పరిశ్రమ అవసరాలకు తగినట్లుగా ఐటీఐల సిలబస్‌ అప్‌గ్రేడ్.. ప్రత్యేక కమిటీకు సీఎం ఆదేశం​

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth : తెలంగాణలో వీఎఫ్ఎక్స్‌, గేమింగ్‌, ఆడియో విజువల్స్ రంగాలకు సంబంధించి సెంటర్ ఆఫ్...

    More like this