అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy | మాదక ద్రవ్యాల నిరోధానికి ప్రతిఒక్కరూ కట్టుబడి ఉండాలని ఎల్లారెడ్డి మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ గాంధీ (Yella Reddy Model School) పేర్కొన్నారు. ఎల్లారెడ్డి మోడల్ స్కూల్లో శుక్రవారం మాదక ద్రవ్యాల నిరోధంపై విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయన్నారు. డ్రగ్స్ అమ్ముతున్నట్లుగా ఎవరికైనా సమాచారం తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని విద్యార్థులకు అవగాహన కల్పించారు. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా ప్రతిఒక్కరూ కృషి చేయాలని కోరారు.
Yellareddy | మాదక ద్రవ్యాల నిరోధానికి కట్టుబడి ఉండాలి

Latest articles
ఆంధ్రప్రదేశ్
Kadapa | ఎలక్ట్రిక్ బైక్ పేలి మహిళ మృతి
అక్షరటుడే, వెబ్డెస్క్:Kadapa | కడప జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఎలక్ట్రిక్ బైక్(Electric Bike) పేలి ఓ మహిళ...
సినిమా
Dil Raju | దిల్‌రాజు చెప్పినట్లు చేయడం సాధ్యమేనా?డ్రగ్స్ తీసుకుంటే నిషేధిస్తారా?
అక్షరటుడే, వెబ్డెస్క్:Dil Raju | డ్రగ్స్ తీసుకునే వారిని సినిమా ఇండస్ట్రీ నుంచి నిషేధిస్తారా? అది సాధ్యమయ్యే పనేనా?...
ఆంధ్రప్రదేశ్
AP Tourism | ఏపీలో టూరిజం అభివృద్ధికి కొత్త హోటళ్లు
అక్షరటుడే, వెబ్డెస్క్:AP Tourism | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి(Amaravati)లో రాజధాని పనులు వేగవంతం చేసింది. అమరావతి నగరంలో సకల...
తెలంగాణ
Rain Alert | రాష్ట్రానికి వర్ష సూచన
అక్షరటుడే, వెబ్డెస్క్ : Rain Alert | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం వర్షం (Rain) పడే అవకాశం...
More like this