అక్షరటుడే, వెబ్‌డెస్క్: IPS Seetharamanjaneyu ఆంధ్రప్రదేశ్ సీనియర్ ఐపీఎస్ అధికారి ap ips officer seetaramanjaneyulu సీతారామాంజనేయులకు పోలీసులు షాకిచ్చారు. హైదరాబాద్‌లో hyderabad సీఐడీ అధికారులు ap cid police అరెస్టు చేశారు. ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ex intelligence chief of ap పనిచేసిన ఆయనపై ముంబయి నటిని వేధించినట్లు తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. కాగా.. ఈ కేసులో ఏపీ సీఐడీ తాజాగా దూకుడు పెంచింది. సీఐడీ అధికారులు.. సీతారామాంజనేయులును అరెస్టు చేసి, విజయవాడ సీఐడీ కార్యాలయానికి vijayawada city తరలిస్తున్నారు.
IPS Seetharamanjaneyu | ముంబయి సినీ నటి వేధింపుల కేసు.. సీనియర్ ఐపీఎస్ అరెస్టు
Published on
