అక్షరటుడే, కోటగిరి: Pothangal | తాగునీటి సమస్య(Drinking Water Problem)ను పరిష్కరించాలని కోరుతూ పోతంగల్ మండల కేంద్రంలోని వివిధ కాలనీల నిరసన తెలిపారు. గురువారం ఖాళీ బిందెలతో ఎంపీడీవో కార్యాలయాన్ని(MPDO Office) ముట్టడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తాగునీటి సమస్యతో నిత్యం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. పర్యవేక్షించాల్సిన అధికారులు(Officers) పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారం కాకపోతే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో గ్రామస్థులు ఒడ్డే లక్ష్మి, మైసవ్వ, బజరంగ్, శంకర్, ముస్తఫా, సత్తార్ తదితరులు పాల్గొన్నారు.
Pothangal | తాగునీటి కోసం ఎంపీడీవో కార్యాలయం ముట్టడి

Latest articles
అంతర్జాతీయం
ISI Chief | భయాందోళనలో పాకిస్తాన్.. ఐఎస్ఐ చీఫ్‌కు కీలక బాధ్యతలు
అక్షరటుడే, వెబ్‌డెస్క్:ISI Chief | పహల్గామ్‌లో ఉగ్రదాడి(Pahalgam Terror Attack) తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర స్థాయిలో...
కామారెడ్డి
Alumni Friends | పూర్వ విద్యార్థుల బడిబాట
అక్షరటుడే, కామారెడ్డి: Alumni Friends | తాము చదువుకున్న బడి కోసం పూర్వ విద్యార్థులు (Alumni Friends) ముందుకొచ్చారు....
లైఫ్‌స్టైల్
Lemon Juice | నిమ్మరసం.. ఇలా చేస్తేనే ప్రయోజనం
అక్షరటుడే, వెబ్‌డెస్క్:Lemon Juice | వేసవిలో సాధారణంగా ఎక్కువగా తాగేది నిమ్మరసం (షర్బాత్). దాహం తీర్చడంతో పాటు చల్లదనం...
కామారెడ్డి
May Day | ఘనంగా మేడే వేడుకలు
అక్షరటుడే, వెబ్‌డెస్క్: May Day | ఉమ్మడిజిల్లాలో మేడేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా కూడళ్లలో ఎర్రజెండాలను...
More like this