ePaper
More
    Homeఅంతర్జాతీయంViral Video | పాము ప‌డ‌గ‌పై కూర్చున్న ఎలుక‌.. ప్రాణాలు కాపాడుకునేందుకు పెద్ద స్కెచ్చే వేసిందిగా..!

    Viral Video | పాము ప‌డ‌గ‌పై కూర్చున్న ఎలుక‌.. ప్రాణాలు కాపాడుకునేందుకు పెద్ద స్కెచ్చే వేసిందిగా..!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Viral Video | ఎలుకలు మనకు చిన్నవిగా క‌నిపించినా, వాటి తెలివితేటలు చూస్తే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోవాల్సిందే. పాములు, పిల్లుల వంటి శత్రువుల నుండి ప్రాణాలను కాపాడుకోవడంలో ఇవి చూపించే వ్యూహాలు అంద‌రిని ఆశ్చ‌ర్యానికి గురి చేస్తుంటాయి.. తాజాగా ఒక ఎలుక తన ప్రాణాలను ఎలా రక్షించుకుందో చూపించే వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా(Social Media)లో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఒక ఎలుక నాగుపాము(Snake) తలపై కూర్చుని ఉంది. పాము ఎలుక(Rat)ను పట్టుకుని తినాలని చుట్టూ వెతుకుతున్న సమయంలో… ఎలుక మాత్రం అదే పాము తలపై నిశ్శబ్దంగా కూర్చుని ఉంది.

    Viral Video | పెద్ద రిస్కే..

    పాము ఎలుకను ఎక్కడెక్కడో వెతుకుతుండగా, ఎలుక మాత్రం తన దారి సురక్షితంగా ఎంపిక చేసుకుంది. పాము కదులుతున్న దిశను అనుసరిస్తూ దాని తలపై నిలిచిన విధానం చూసి నెటిజన్లు ఆశ్చ‌ర్యానికి గురవుతున్నారు. ఈ వీడియోను శిఖర్ బరన్వాల్ అనే యూజర్ ట్విట్ట‌ర్‌(Twitter)లో షేర్ చేశారు. ఈ వీడియో వేలాది మందిని ఆకట్టుకుంది. వీడియోను చూసిన నెటిజన్లు ఎలుక తెలివితేటను ప్రశంసిస్తూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఎలుక‌ తెలివితేటలు మాములుగా లేవు.. ఎలుకకు బ్రెయిన్ ఎక్కువ” అని ఓ యూజర్ రాశారు.

    READ ALSO  Jaishankar | చైనా అధ్య‌క్షుడితో జైశంక‌ర్ భేటీ.. చాలా కాలం త‌ర్వాత క‌నిపించిన జిన్ పింగ్‌

    ఊపిరి మిగిలి ఉన్నంత వరకూ ఆశ బతికే ఉంటుంది అని మ‌రో నెటిజ‌న్ రాసుకొచ్చాడు. ఇంకో యూజ‌ర్.. మరణం కాళ్లకింద ఉన్నా.. ఆయుష్షు ఉంటే ఎవ్వరూ ఏమీ చేయలేరు అంటూ కామెంట్ చేశారు. ఈ వీడియో(Viral Video)ను చూసినవారంతా ఒక్క మాట చెబుతున్నారు . సంఘటన చిన్నదైనా, జీవితం గురించి గొప్ప పాఠాన్ని నేర్పిందని అంటున్నారు. ఒక్కోసారి మనం ప్రత్యక్షంగా ఎదురయ్యే సమస్యను చూసే కన్నా, దాని పైనే నిలబడి పరిష్కారం వెతకడమే ఉత్తమ మార్గమని ఈ ఎలుక నిరూపించింది. ఈ వైరల్ క్లిప్‌ ఇప్పుడు నెట్టింట్లో చర్చనీయాంశంగా మారింది. ఎలుక తెలివితేట‌ల‌ని ప్రశంసించకుండా ఉండ‌లేక‌పోతున్నారు. అయితే చివ‌రికి ఎలుక పాము నుండి త‌ప్పించుకొని వెళ్లిందా, లేక బ‌లైందా తెలుసుకోవాల‌ని ఉంద‌ని కొంద‌రు కామెంట్ చేస్తున్నారు.

    READ ALSO  Trade War | ర‌ష్యాతో వ్యాపారం చేస్తే సుంకం త‌ప్ప‌దు.. ఇండియా, చైనా, బ్రెజిల్‌కు నాటో హెచ్చ‌రిక‌

    Latest articles

    MLC Kavitha | కవితకు షాక్​.. బొగ్గు గని కార్మిక సంఘం నుంచి దూరం పెట్టిన కేటీఆర్​.. కొప్పులకు ఇంఛార్జి బాధ్యతలు

    అక్షరటుడే, హైదరాబాద్: MLC Kavitha | మాజీ మంత్రి, భారాస వర్కింగ్​ ప్రెసిడెంట్​, ఎమ్మెల్యే కేటీఆర్(KTR), ఎమ్మెల్సీ...

    Israel bombed Syria | సిరియా ఆర్మీ హెడ్​క్వార్టర్​ను పేల్చేసిన ఇజ్రాయెల్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Israel bombed Syria : సిరియా రాజధాని డమాస్కస్​(Damascus)పై ఇజ్రాయెల్​ Israel విరుచుకుపడింది. ఈ సిటీలోని...

    Special Train | తిరుపతి ప్రయాణికులకు గుడ్​న్యూస్.. అందుబాటులోకి ప్రత్యేక రైలు..

    అక్షరటుడే, హైదరాబాద్: Special Train : తిరుమల Tirumala శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం రైల్వేశాఖ ప్రత్యేక...

    CP Sai Chaitanya | వేల్పూరు మండలంలో 163 యాక్ట్​ అమలు.. నలుగురు గుమిగూడితే చర్యలు

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : CP Sai Chaitanya | వేల్పూర్ (Velpur) మండలం చుట్టు పక్కల ప్రాంతాల్లో...

    More like this