అక్షరటుడే, బోధన్: Mlc Kavitha | ఎడపల్లి మండలంలో ఎమ్మెల్సీ కవిత శనివారం పర్యటించారు. కుర్నాపల్లి గ్రామ మాజీ సర్పంచ్ రవీందర్ గౌడ్ మనవడి బారసాల కార్యక్రమానికి కవిత హాజరయ్యారు. అలాగే ఇటీవల జాగృతి నాయకుడు రంజిత్ వివాహం కాగా.. అతడికి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జాగృతి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
