ePaper
More
    HomeతెలంగాణUra Pandaga | ఊరపండుగకు రావాలని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌కు ఆహ్వానం

    Ura Pandaga | ఊరపండుగకు రావాలని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌కు ఆహ్వానం

    Published on

    అక్షర టుడే, వెబ్‌డెస్క్‌: Ura Pandaga | నగరంలో నిర్వహించనున్న ఊర పండుగకు (Ura Pandaga) రావాలని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ను (MLC Balmuri Venkat) సర్వ సమాజ్‌ ప్రతినిధులు కోరారు. ఈ మేరకు శుక్రవారం ఆయనను కలిసి ఆహ్వానం పలికారు. దీంతో ఆయన తప్పకుండా హాజరవుతానని చెప్పినట్లు సమాజ్‌ సభ్యులు పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రతినిధులు రామ్మూర్తి గంగాధర్, బంటు రాజేశ్వర్, రామడుగు బాలకిషన్, సకినాల శివ తదితరులు పాల్గొన్నారు.

    కాగా.. ఊర పండుగను ఈ నెల 13న నిర్వహించనున్నారు. ఊర పండుగను పురస్కరించుకొని నగరంలోని ఖిల్లా చౌరస్తా నుంచి గ్రామదేవతల ఊరేగింపును ప్రారంభించనున్నారు. పెద్దబజార్, ఆర్య సమాజ్, గోల్ హనుమాన్ మీదుగా వినాయక్ నగర్ వరకు గ్రామదేవతల ఊరేగింపు ఉంటుంది. అలాగే మరో గ్రామ దేవత దుబ్బ వైపు తరలి వెళ్తుంది. సర్వసమాజ్​ సభ్యులు, వివిధ కుల సంఘాల సభ్యులు వేడుకలో పాల్గొననున్నారు.

    READ ALSO  Ura Panduga | ఘనంగా ఊర పండుగ.. ప్రారంభమైన గ్రామదేవతల ఊరేగింపు

    Latest articles

    YS Jagan | రెడ్​బుక్​ రాజ్యాంగంతో రాష్ట్రంలో భయానక పరిస్థితులు : వైఎస్​ జగన్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్: YS Jagan | రెడ్​బుక్​ రాజ్యాంగం(Red Book Constitution)తో రాష్ట్రంలో భయానక పరిస్థితులు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్​...

    PDSU | పీడీఎస్​యూ నాయకుల ముందస్తు అరెస్ట్

    అక్షరటుడే, డిచ్​పల్లి: PDSU | జిల్లాలో గవర్నర్​ జిష్ణుదేవ్​ వర్మ(Governor Jishnu Dev Verma) పర్యటన సందర్భంగా పీడీఎస్​యూ...

    Warangal | భర్తకు విషమిచ్చి బావ దగ్గరకు వెళ్లిపోయిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Warangal | దేశవ్యాప్తంగా భార్యలు భర్తలను హతమారుస్తున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. వివాహేతర సంబంధాలు...

    Bichkunda | యువకుడి దారుణ హత్య

    అక్షరటుడే, బిచ్కుంద: Bichkunda | సమాజంలో నానాటికి నేర ప్రవృత్తి పెరిగిపోతుంది. కారణం ఏదైనా మరొకరి ప్రాణాలు తీసేందుకు...

    More like this