ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Mla Rakesh Reddy | మొక్కలతోనే భావితరాలకు భవిష్యత్తు

    Mla Rakesh Reddy | మొక్కలతోనే భావితరాలకు భవిష్యత్తు

    Published on

    అక్షరటుడే, ఆర్మూర్‌: Mla Rakesh Reddy | ప్రతిఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని, భావితరాలకు కాలుష్యం లేని పర్యావరణం అందించాలని ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని లేఅవుట్‌ స్థలాల్లో మున్సిపాలిటీకి (Armoor Municipality) కేటాయించిన 10శాతం స్థలాలను కమిషనర్‌ రాజుతో కలిసి పరిశీలించారు.

    Mla Rakesh Reddy | ఖాళీస్థలాల్లో పార్క్​లు ఏర్పాటు చేయాలి..

    ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. లేఅవుట్లలోని (Muncipal layouts) ఖాళీ స్థలంలో మొక్కలు నాటాలని, తద్వారా భావితరాలకు భవిష్యత్తునిచ్చిన వారమవుతామన్నారు. ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటి పార్కులు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.

    ప్రభుత్వ స్థలాలు కబ్జా చేసే వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసి కేసులు నమోదు చేయించాలని కమిషనర్‌ను ఆదేశించారు. అనంతరం గుండ్ల చెరువు (Gundla cheruvu) వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. ఆయన వెంట బీజేపీ పట్టణ అధ్యక్షుడు బాలు, మున్సిపల్‌ అధికారులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

    READ ALSO  Armoor municipality | అధ్వానంగా డ్రెయినేజీ.. స్పందించి నిర్మాణ పనులు చేపట్టిన అధికారులు

    Latest articles

    Drunk drive | మద్యం తాగి వాహనం నడిపిన ఒకరికి జైలు

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Drunk drive | మద్యం తాగి వాహనం నడిపిన ఒకరికి జైలుశిక్ష విధిస్తూ న్యాయస్థానం...

    Namdev Maharaj | భక్తిశ్రద్ధలతో నాందేవ్ మహారాజ్ పుణ్యతిథి

    అక్షరటుడే,కోటగిరి: Namdev Maharaj | పోతంగల్ (Pothangal) మండలంలోని దోమలేడిగి (Domaledgi) గ్రామం విఠలేశ్వర మందిరంలో (Vitthaleshwara temple)...

    Stock Market | హెవీవెయిట్‌ స్టాక్స్‌లో జోరు.. భారీ లాభాల్లో ప్రధాన సూచీలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market | యూఎస్‌, జపాన్‌ల మధ్య వాణిజ్య ఒప్పందం(Trade deal) కుదరడంతో గ్లోబల్‌...

    Hydraa Commissioner | రోడ్లపై నీరు నిలవకుండా చూడాలి.. హైడ్రా సిబ్బందికి కమిషనర్​ రంగనాథ్​ ఆదేశాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa Commissioner | హైదరాబాద్​ నగరంలో గత మూడు, నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో...

    More like this