అక్షరటుడే, బాన్సువాడ: Sant Sevalal Maharaj | గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ అని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి (MLA Pocharam Srinivas Reddy) అన్నారు. గురువారం వర్ని మండలం అంతాపూర్ తండాలో నూతనంగా నిర్మించిన జగదంబా మాత (Jagadamba Matha), సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి హాజరయ్యారు. పౌరాదేవి పీఠాధిపతి సంత్ బాబుసింగ్ మహారాజ్‌తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెడు మార్గాన్ని వీడి ఆధ్యాత్మిక మార్గంలో పయనించేలా సేవాలాల్ మహారాజ్ ఎంతగానో కృషి చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బంజారా సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు బద్యానాయక్, పోచారం సురేందర్ రెడ్డి, తండా నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Sant Sevalal Maharaj | గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్

Latest articles
తెలంగాణ
CM Revanth | అసంఘటిత కార్మికుల కోసం కొత్త విధానం : సీఎం
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : CM Revanth | తెలంగాణలోని అసంఘటిత కార్మికుల కోసం దేశానికి రోల్ మోడల్‌గా ఉండే...
కామారెడ్డి
RTC Telangana | ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఆ బస్సుల్లో 10 శాతం రాయితీ
అక్షరటుడే ఇందూరు: RTC Nizamabad | ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారికి ఆ సంస్థ శుభవార్త చెప్పింది. ఏకంగా...
జాతీయం
NEET Exam | నీట్ పరీక్షపై అసత్య ప్రచారం.. కఠిన చర్యలకు సిద్ధం
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : NEET Exam | వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశం Neet entrance exam కోసం...
Uncategorized
Hyderabad | మేఘం కరిగెను.. మెరుపే మెరిసెను..!
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Hyderabad | ఈ చిత్రాన్ని చూస్తే ‘మేఘం కరిగెను.. మెరుపే మెరిసెను.. చినుకె కురిసెను..’ అంటూ...
More like this