అక్షరటుడే, నిజాంసాగర్: Nizamsagar | మండలంలోని మంగుళూరు గేటు సమీపంలో సంగారెడ్డి–నాందేడ్ – అకోలా జాతీయ రహదారిపై మిషన్ భగీరథ(Mission Bhagiratha) పైపునకు లీకేజీ ఏర్పడింది. దీంతో తాగునీరు భారీగా వృథాగా పోతోంది. సింగూరు(Singur) నుంచి జుక్కల్(Jukkal) వెళ్లే ప్రధాన పైపులైన్‌కు లీకేజీ ఏర్పడడంతో నీరు వృథాగా వెళ్తోంది. ఈ విషయమై స్థానికులు సంబంధిత అధికారులకు సమాచారమివ్వగా, వారు నీటి విడుదల నిలిపేశారు.
Nizamsagar | వృథాగా మిషన్ భగీరథ నీరు..

Latest articles
నిజామాబాద్
Ex Mla Jeevan Reddy | కాంగ్రెస్ కక్ష సాధింపులకు పరాకాష్ట
అక్షరటుడే, ఆర్మూర్: Ex Mla Jeevan Reddy | ఫార్ములా–ఈకార్ రేస్ అక్రమ కేసులో ఏసీబీ విచారణకు కేటీఆర్‌కు...
జాతీయం
Rapido driver | మహిళా ప్రయాణికురాలపై చేయి చేసుకున్న ర్యాపిడో డ్రైవర్.. నిలదీసినందుకేనా?
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Rapido driver | కర్ణాటక రాజధాని బెంగళూరులో (Bangalore) ఓ మహిళా కస్టమర్‌ను.. ర్యాపిడో...
కామారెడ్డి
Raitu Vedika | రైతువేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం ప్రారంభం
అక్షరటుడే, ఆర్మూర్: Raitu Vedika | రైతునేస్తంలో భాగంగా ప్రభుత్వం అన్ని రైతువేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ పరికరాలు ఏర్పాటు...
నిజామాబాద్
Bhubarathi | భూభారతి దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టొద్దు
అక్షరటుడే,బోధన్: Bhubarathi | భూభారతి దరఖాస్తులను ఎట్టిపరిస్థితుల్లో పెండింగ్‌లో ఉంచవద్దని బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో (Sub-Collector...
More like this