అక్షరటుడే, వెబ్‌డెస్క్: Minister Vivek | మంత్రి గడ్డం వివేక్(Minister Gaddam Vivek)కు త్రుటిలో ప్రమాదం తప్పింది. ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా నియామకం అయిన వివేక్ గురువారం జిల్లాలో పర్యటనకు బయలుదేరారు. ఆయన నర్సాపూర్‌లో అభివృద్ధి పనులకు శంకు స్థాపన చేసి, మెదక్ కలెక్టరేట్(Medak Collectorate)లో అధికారులతో సమీక్ష నిర్వహించాల్సి ఉంది. ఈ కార్యక్రమాల కోసం ఆయన హైదరాబాద్ నుంచి వస్తుండగా.. నర్సాపూర్‌లో మంత్రి కాన్వాయ్(Narsapur Ministers Convoy) ప్రమాదానికి గురైంది. ముందు వెళ్తున్న ఓ కారు సడెన్ బ్రేక్ వేయడంతో కాన్వాయ్‌లోని నాలుగు కార్లు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. దీంతో కార్ల ముందు భాగం ధ్వంసమైంది. ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అధికారులు, కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు.

Latest articles
తెలంగాణ
Hyderabad | 90 రోజుల్లో 16 వేల ఇంకుడు గుంతలు.. నీటిని ఒడిసి పట్టడానికి అధికారులు చర్యలు
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hyderabad | హైదరాబాద్ నగరంలో వర్షం నీటిని ఒడిసి పట్టడానికి అధికారులు చర్యలు చేపట్టారు....
అంతర్జాతీయం
Donald Trump | మాతో ఆటలాడొద్దు.. బ్రిక్స్ దేశాలకు ట్రంప్ హెచ్చరిక..
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Donald Trump | డాలర్ ఆధిపత్యాన్ని సవాల్ చేసే వారు తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని...
ఆంధ్రప్రదేశ్
Vishakapatnam | విశాఖపట్నంలో భారీ అగ్ని ప్రమాదం.. రూ.కోట్ల ఆస్తి నష్టం
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Vishakapatnam | ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం(Vishakapatnam)లో శనివారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం(Major Fire Accident) చోటు...
తెలంగాణ
Raj Gopal Reddy | సీఎం వ్యాఖ్యలపై రాజగోపాల్‌రెడ్డి అసహనం.. కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకమని స్పష్టీకరణ
అక్షరటుడే, వెబ్‌డెస్క్ :Raj Gopal Reddy | ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై సొంత పార్టీకి చెందిన సీనియర్ నేత ఎమ్మెల్యే...
More like this