More
    HomeతెలంగాణMediation Centers | సమస్యల పరిష్కారానికే మీడియేషన్‌ కేంద్రాలు

    Mediation Centers | సమస్యల పరిష్కారానికే మీడియేషన్‌ కేంద్రాలు

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్‌ సిటీ: Mediation Centers | సమస్యల పరిష్కారానికే సామూహిక మధ్యవర్తిత్వ కేంద్రం ఏర్పాటు చేసినట్లు జిల్లా జడ్జి భరత లక్ష్మి (District Judge Bharatha Lakshmi) అన్నారు. సోమవారం నగరంలోని దుబ్బ ప్రాంతంలో ఇందూరు యువత స్వచ్ఛంద సేవాసంస్థ (Indure Youth Voluntary Service Organization) కార్యాలయంలో ఏర్పాటు చేసిన మధ్యవర్తిత్వ కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు.

    సుప్రీంకోర్టు (Supreme Court) మార్గదర్శకాల ప్రకారం.. మీడియేషన్‌ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కొందరు వలంటీర్లకు శిక్షణ ఇచ్చి, నిర్వహణ బాధ్యతను అప్పగించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (District Legal Services Authority) కార్యదర్శి, సివిల్‌ జడ్జి జి ఉదయ్‌ భాస్కర్‌ రావు (Civil Judge Uday Bhaskar), ఇందూరు యువత స్వచ్ఛంద సేవాసంస్థ అధ్యక్షుడు సాయిబాబు, సంస్థ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

    READ ALSO  Mla Prashanth reddy | ఎంపీ అర్వింద్​ చేసిన అభివృద్ధి శూన్యం

    Latest articles

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ – 27 జూన్​ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంవిక్రమ సంవత్సరం – 2081 పింగళఉత్తరాయణంగ్రీష్మ రుతువురోజు – శుక్రవారంమాసం – ఆషాఢపక్షం...

    Govt Employees | ఉద్యోగుల బదిలీలపై నిషేధం.. కారణం ఇదే..!

    అక్షరటుడే, హైదరాబాద్: Govt Employees : తెలంగాణ ప్రభుత్వం(Telangana state government) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల...

    Puri Jagannath Rath Yatra | తరిద్దాం శ్రీ కృష్ణుడి సేవలో.. నేడు పూరి జగన్నాథ రథయాత్ర

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Puri Jagannath Rath Yatra : శ్రీకృష్ణుడు(Sri Krishna) తన తోబుట్టువులతో కలిసి కొలువుదీరిన మహిమాన్విత...

    Vijay Deverakonda | సక్సెస్, డబ్బు, రెస్పెక్ట్.. ఈ మూడే కిక్ ఇచ్చేవి : విజయ్ దేవరకొండ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Vijay Deverakonda : జీవితంలో ప్రతి ఒక్కరికీ కిక్ ఇచ్చేవి సక్సెస్, మనీ, రెస్పెక్ట్ మాత్రమేనని...

    More like this