More
    HomeతెలంగాణMunicipal Workers | మే డే వాల్​పోస్టర్ల ఆవిష్కరణ

    Municipal Workers | మే డే వాల్​పోస్టర్ల ఆవిష్కరణ

    Published on

    అక్షరటుడే, ఇందూరు:Municipal Workers | మే డే వాల్​పోస్టర్లను(May Day wall posters) తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆదివారం నగరంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీయూసీఐ(TUCI) జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్, యూనియన్ రాష్ట్ర నాయకులు రవికిరణ్, ఎన్.రవి మాట్లాడుతూ.. ప్రభుత్వాలు కార్మికుల కోసం ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదని ఆరోపించారు. ఉద్యోగ, ఆరోగ్య భద్రత గాలికి వదిలేశారన్నారు. మున్సిపల్ కార్మికులకు(municipal workers) రూ.26 వేల కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ డ్రైవర్లు, కార్మికులు రాము, శాంతి కుమార్, విజయ్, లక్ష్మణ్, సంతోష్, సాయిలు, నరేష్, భూపతి, జగదీష్, గంగామణి, యాదమ్మ, శైలజ, శ్రీధర్, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.

    READ ALSO  Passport | పాస్​పోర్టుల జారీలో తెలంగాణ టాప్​

    Latest articles

    Shefali Jariwala | తీవ్ర విషాదం.. కాంటాలగా సాంగ్ ఫేమ్ గుండె పోటుతో క‌న్నుమూత‌

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Shefali Jariwala : బాలీవుడ్ చిత్ర ప‌రిశ్ర‌మ‌(Bollywood film industry)లో తీవ్ర విషాదం నెల‌కొంది. ఎంతో...

    West Indies Cricketer | ఆ క్రికెట‌ర్‌పై లైంగిక వేధింపుల కేసు.. ఏకంగా 11 మంది ఫిర్యాదు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: West Indies Cricketer : క్రికెట‌ర్స్ కొన్ని సార్లు లేని పోని వివాదాల‌లో చిక్కుకొని వారి...

    Today Gold Price | మ‌గువ‌ల‌కు శుభవార్త.. మరింత త‌గ్గిన బంగారం ధ‌ర‌లు.. వెండి రేట్లు ఎలా ఉన్నాయంటే..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today Gold Price : అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు తగ్గడం, అమెరికా-చైనా China మధ్య వాణిజ్య ఒప్పందంపై...

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ – 28 జూన్​ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంవిక్రమ సంవత్సరం – 2081 పింగళఉత్తరాయణంగ్రీష్మ రుతువురోజు – శనివారంమాసం – ఆషాఢపక్షం...

    More like this