More
    Homeక్రైంMaharashtra | మహారాష్ట్రలో భారీ అగ్ని ప్రమాదం.. రూ.కోట్లలో ఆస్తి నష్టం

    Maharashtra | మహారాష్ట్రలో భారీ అగ్ని ప్రమాదం.. రూ.కోట్లలో ఆస్తి నష్టం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Maharashtra | మహారాష్ట్ర maharashtraలో భారీ అగ్ని ప్రమాదం fire accident చోటుచేసుంది. మంటలు వ్యాపించి 22 గోదాములు కాలిపోవడంతో భారీ ఆస్తి నష్టం సంభవించింది. మహారాష్ట్రలోని థానే జిల్లా భీవండిలో సోమవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో సుమారు 22 గోదాములు కాలిపోయాయి. మొదట ఓ డెకరేషన్​ గోదాములో మంటలు చెలరేగాయి. అనంతరం ఒక్కసారిగా మంటలు మిగతా గోదాములకు వ్యాపించాయి. దీంతో అవి కాలి బూడిదయ్యాయి.

    ప్రమాదాన్ని గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది నాలుగు ఫైరింజన్లతో fire engines మంటలను ఆర్పివేశారు. పోలీసులు కూడా ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపడుతున్నారు. ఆయా గోదాముల్లోని వస్తువులు కాలిపోవడంతో రూ.కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లినట్లు సమాచారం.

    READ ALSO  CBI | నకిలీ బ్యాంక్​ గ్యారెంటీల కేసులో పీఎన్​బీ మేనేజర్​ అరెస్ట్​

    పలు గోడౌన్లలో రసాయనాలు ఉండటంతో మంటలు భారీగా చెలరేగుతున్నాయి. దీంతో వాటిని అదుపు చేయడానికి అగ్ని మాపక సిబ్బంది fire staff కి సవాల్​గా మారింది. మరోవైపు మంటలతో భారీగా పొగ అలుముకోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. అయితే ప్రాణనష్టంపై ఎలాంటి స్పష్టత లేదు. మంటలు అదుపులోకి వచ్చాక పూర్తి వివరాలను అధికారులు తెలిపే అవకాశం ఉంది.

    Latest articles

    Lady Conductor | ప్ర‌యాణికుడి చొక్కా ప‌ట్టుకొని కొట్టిన లేడి కండ‌క్ట‌ర్..కార‌ణం ఏంటంటే..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Lady Conductor | ఓ లేడి కండ‌క్ట‌ర్ అంద‌రి ముందు ప్ర‌యాణికుడి చొక్కా ప‌ట్టుకొని కొట్ట‌డం...

    Engineering Admissions | విద్యార్థులకు అలర్ట్​.. ఇంజినీరింగ్​ కౌన్సెలింగ్​ షెడ్యూల్​ విడుదల

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Engineering Admissions | తెలంగాణ ఈఏపీ సెట్​ (ఇంజినీరింగ్‌) అడ్మిషన్స్‌ కౌన్సిలింగ్‌ షెడ్యూల్‌ విడుదల అయింది....

    Assembly Floor Leader | పదవి.. అధికారాన్ని కాపాడుకునేందుకే ఆ రోజుల్లో ఎమర్జెన్సీ..

    అక్షరటుడే, ఇందూరు: Assembly Floor Leader | తన పదవి, అధికారాన్ని కాపాడటం కోసం ఆ రోజుల్లో ఇందిరాగాంధీ...

    Prashanth Kishor | సీఎం రేవంత్​రెడ్డిపై ప్రశాంత్​ కిశోర్​ ఆగ్రహం.. ఎందుకో తెలుసా!

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Prashanth Kishor | ఎన్నికల వ్యూహకర్త, జన్​ సురాజ్​ పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్​ కిశోర్​ తెలంగాణ...

    More like this