More
    HomeజాతీయంUttar Pradesh | ప్రియుడితో ఉండగా వచ్చిన భర్త.. హోటల్ నుంచి దూకిన వివాహిత

    Uttar Pradesh | ప్రియుడితో ఉండగా వచ్చిన భర్త.. హోటల్ నుంచి దూకిన వివాహిత

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్: Uttar Pradesh | భర్తలను భార్యలు మోసగిస్తున్న ఘటనలు ఇటీవల అనేకం వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఇలాంటి మరో ఘటన చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లోని బాగ్పత్ జిల్లా బడౌత్ పట్టణంలో ఓ వివాహిత తన భర్తను మోసగించింది. ప్రియుడితో (Boyfriend) కలిసి చెట్టాపట్టాలేసుకొని తిరుగుతోంది. అనుమానం వచ్చిన భర్త (Husband) వారిద్దని రెడ్ హ్యాండెడ్​గా పట్టుకోవడంతో ఊహించని ఘటన చోటుచేసుకుంది.

    సదరు వివాహిత ప్రియుడితో కలిసి హోటల్​ గదిలో(hotel room) ఎంజాయ్ చేస్తోంది. కాగా.. అక్కడికి అనూహ్యంగా భర్త రావడంతో ఆమె షాకైంది. ఏకంగా హోటల్​పై నుంచి కిందికి దూకి పారిపోయింది.

    దీంతో ప్రియుడు శోభిత్(boyfriend Shobhit)ను స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన సోమవారం జరిగింది. కాగా, వారిద్దరి నుంచి తన ప్రాణాలకు ముప్పు ఉన్నందని , రక్షణ కల్పించాలని పోలీసులకు (police) భర్త ఫిర్యాదు చేశాడు. ఇక, సదరు వివాహిత హోటల్​ గది నుంచి కిందికి దూకి పారిపోయిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

    READ ALSO  KA Paul | మోదీ రిటైర్మెంట్ ప్రకటించి.. అమిత్ షాకు ప్రధాని పగ్గాలు అప్పగించాలి.. కేఏ పాల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

    ఈ దంపతులకు 2019లో పెళ్లి అయింది. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. భార్యాభర్తల మధ్య విభేదాలు ఉండడంతో ఎస్పీ కార్యాలయంలోని మహిళా విభాగంలో వైవాహిక కౌన్సెలింగ్​ కూడా ఇస్తున్నారు.

    కాగా.. సదరు మహిళ బుద్ధి సరిగా లేకుంటే ఎన్ని కౌన్సెన్సిలింగ్​లు ఇచ్చినా ఫలితం ఉండదని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు శోభిత్​ను అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు బడౌత్ ఎస్ఎచ్​వో మనో జ్కుమార్ చాహల్ వెల్లడించారు.

    Latest articles

    Banakacharla | మనం మనం కొట్లాడితే ఎవరికి లాభం.. బనకచర్లపై ఏపీ సీఎం బాబు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Banakacharla | తెలంగాణతో ప్రాజెక్ట్​లో విషయంతో తాను పోరాటం చేయనని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు...

    Amit Shah | ఇంగ్లీష్ మాట్లాడేవారు సిగ్గుప‌డే రోజు వ‌స్తుంది.. అమిత్ షా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్: Amit Shah | భారతీయ భాషల గొప్పతనాన్ని కాపాడుకోవాలంటూ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్...

    MIM Nizamabad | షాదీ ముబారక్‌ చెక్కులు పంపిణీ చేయాలి

    అక్షరటుడే, ఇందూరు: MIM Nizamabad | షాదీ ముబారక్‌ చెక్కుల (Shadi Mubarak cheques) కోసం దరఖాస్తు చేసుకున్న...

    MLA Lakshmi Kantha Rao | స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి

    అక్షరటుడే, నిజాంసాగర్​: MLA Lakshmi Kantha Rao | రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్​ కార్యకర్తలంతా సిద్ధంగా...

    More like this