అక్షరటుడే, వెబ్డెస్క్ : Promotions | బాసర జోన్ Basara Zoneలో పనిచేస్తున్న పలువురు సివిల్ కానిస్టేబుళ్లకు constable హెడ్ కానిస్టేబుళ్లుగా head constables ప్రమోషన్ promotion వచ్చింది. ఈ మేరకు బాసర జోన్ డీఐజీ DIG ఉత్తర్వులు జారీ చేశారు. జోన్ పరిధిలో మొత్తం 28 మంది కానిస్టేబుళ్లకు ప్రమోషన్ కల్పించారు. వీరికి ప్రమోషన్ కల్పించడంతో పాటు బదిలీలు సైతం చేశారు. నిజామాబాద్ జిల్లాలో పని చేస్తున్న 15 మంది కానిస్టేబుళ్లు పదోన్నతి పొందారు. వీరిలో కొందరిని జగిత్యాలకు ట్రాన్స్ఫర్ చేశారు.
